కరణ్ జోహార్ కంత్రీ ప్లాన్..ఇక ఆ తెలుగు హీరో జీవితం సంకనాకిపోవాల్సిందేనా..?

కరణ్ జోహార్,, ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు, మనీ మైండ్ పర్సన్ అంటూ బాలీవుడ్ లో ముద్ర వేయించుకున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్. టాలీవుడ్ లోను ఎంటర్ అయ్యాడు ఈ మహానుభావుడు. కొన్ని కొంపలు కూల్చేసాడు అన్న వార్తలు వినిపించాయి. కొన్ని సినిమాలు నాశనం చేసేసాడు. ఇలానే అంటున్నారు జనాలు . రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగు జనాలకు కరణ్ జోహార్ అంటే విపరీతమైన మంట .ఆయన పేరు చెప్పినా ..ఆయన మాట విన్న ..ఆయన హోస్ట్ చేసే షో పేరు చెప్పినా బూతులు తిడతారు.

 

రీసెంట్ గా ” కాఫీ విత్ కరణ్ ” కు వచ్చిన ప్రతి ఒక్కరితో తమ పర్సనల్ సెక్స్ విషయాల గురించి అడుగుతూ నానా రచ్చ చేస్తున్నాడు ఈ కరణ్. ఇప్పటికే దీనిపై జనాల ఆయన బూతులు తిడుతుండగా.. మరోసారి తాజాగా ఆయనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనాలు ఇంకా రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు. మనకు తెలిసిందే కరణ్ జోహార్ అంటే ..మనీ మైండ్ అని అంటూ ఉంటారు .

అంతే కాదు స్టార్ హీరోస్ స్టార్ డాటర్స్ పైనే ఈయన చూపు ఉంటుంది. కష్టపడి పైకి వచ్చిన వాళ్లను ఈయన ఎంకరేజ్ చేయరు. నెపోటిజం అన్న పదానికి ఈయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటూ టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ పేరు ఉంది. అయితే రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ ని బాలీవుడ్ లో లాంచ్ చేయాలని చూస్తున్నాడట. ఈ మాట విన్నాక ఎవరికైనా నవ్వు వస్తుంది. టాలీవుడ్ కే గతి లేని అఖిల్ .. బాలీవుడ్ లో ఏం పీకుతాడట అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . అయితే కరణ్ జోహార్ ఓ కథ రెడీ చేశాడని.. కచ్చితంగా దీంతో అక్కినేని కుర్రాడికి బాలీవుడ్ లో బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. మరి చూడాలి తెలుగులో హిట్ కొట్టలేని అఖిల్ బాలీవుడ్ లో ఎలాంటి హిట్ కొడతాడో..?

Share post:

Latest