బట్టలు లేకుండా సెక్స్ చేద్దామా అన్నాడు.. నాగ్ బ్యూటీ సంచలన కామెంట్స్..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అనేది సర్వసాధారణం. ఎంతటి పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఈ కాస్టింగ్ కౌచ్ బాధల పడాల్సిందే అన్నట్లు తయారైంది ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్ధితులు. మనం ఇప్పుడు తెరపై స్టార్ హీరోయిన్స్ అంటూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ కు బలైన వారే. కానీ కొందరు తమ వ్యక్తిగత కారణాలతో క్యాస్టింగ్ కౌచ్ కి సహకరిస్తే ..మరికొందరు తమ వ్యక్తిత్వం కోసం క్యాస్టింగ్ కౌచ్ ను ఎదిరించి హీరోయిన్ గా నిలిచిన సుందరీమణులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీని ఓ వైరస్ లా పట్టిపీడిస్తుంది ఈ క్యాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు చెప్తూనే ఉన్న.. ఈ క్యాస్టింగ్ కౌచ్ కి సరైన అంతం ఎలా చేయాలో గుర్తించలేకపోతున్నారు సినీ పెద్దలు అని చెప్పుకుంటున్న స్టార్ హీరోలు.

కాగా, ఇప్పటికీ బోలెడు మంది హీరోయిన్స్ మేము క్యాస్టింగ్ కౌచ్ కి బలైయాము అంటూ ఓపెన్ గా చెప్పారు. కాగా రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ పై సంచలన కామెంట్స్ చేసింది నాగార్జున బ్యూటీ ఇషా కొప్పికర్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకి బాలీవుడ్ నటి అయిన పలు తెలుగు చిత్రాలలో నటించి అచ్చం తెలుగమ్మాయిల కనిపించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇషా.

ఇషా తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా.. అనే సినిమాలలో మంచి నటనను కనబరిచి పాపులర్ అయింది . అంతేకాదు హిందీలో కూడా అమ్మడు ఖాతాలో బోలెడన్ని హిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేసిన ఈ బ్యూటీ ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు లేక సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తుంది. రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఓ స్టార్ ప్రొడ్యూసర్ తనను నైట్ డిన్నర్ కి ఒంటరిగా రమ్మన్నాడని. కానీ పరిస్థితి అర్థం చేసుకున్న నేను నా ఫ్రెండ్స్ ని వెంట తీసుకుని వెళ్లాలని.. దీంతో అప్ సెట్ అయిన ప్రొడ్యూసర్ నన్ను ఆయన సినిమా నుండి తీసేసాడని” చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇదే కాకుండా మరో స్టార్ డైరెక్టర్ ఆమెకు బట్టలు లేని సెక్స్ వీడియో చూపించి అలా చేయమని చెప్పారంటూ.. గతంలో అమ్మడు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా కాస్టింగ్ కౌచ్ కి స్టార్ హీరోయిన్స్ కూడా బలవుతున్నా కానీ ఇండస్ట్రీ పెద్దలు ఏం పట్టించుకోకపోవడం గమనార్హం.

Share post:

Latest