గుర్రమెక్కిన రాధికా ఆప్టే.. అందాల ఆరబోత ఇలాకూడా చేయొచ్చా అంటూ ట్రోల్స్!

హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా ఆఫ్ ది స్ర్కీన్ అయినా రాధిక కనిపిచిందంటే ఓ సంచలనం అనే చెప్పుకోవాలి. రాధికా ఆప్టే సింగిల్ గా ఉన్నా, నలుగురిలో కనిపించినా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మనసులో ఏదన్నా ఉంటే కుండా బద్దలు కొట్టేటట్టు మాట్లాడటం ఆమె ప్రత్యేకత. బాలీవుడ్ లో ఎంతమంది భామలు పోటీ గా ఉన్నా.. రాధిక స్థానం చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకొని తీరాలి. అక్కడ ఆమెకు సాటి ఎవరు లేరు అన్న చందంగా దూసుకుపోతుంది.

ఇక తాజాగా అమ్మడు ఓ గుర్రం బొమ్మ పైన కూర్చొని వున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఓస్ అందులో ఏముందిలే అనుకుంటున్నారా? అక్కడే వుంది అసలు విషయం. ఆ గుర్రంపై మామ్మూలుగా కూర్చోలేదు ఈ బోల్డ్ ముద్దుగుమ్మ. లో దుస్తులపై బాడీ మొత్తాన్ని జాకెట్ తో కవరప్ చేసింది. ముందు భాగాన్ని మాత్రం క్యామ్ యాంగిల్ కి వదిలేసింది. ఈ క్రమంలోనే అమ్మడి లో దుస్తుల్లో స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. అదే క్రమంలో అమ్మడు కలల్లోకి జారుకుంది. పిక్ లో రాధిక క్లీవేజ్ సహా థై అందాలు ఎలివేషన్ హైలైట్ అని చెప్పాలి.

దాంతో ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అయితే సదరు ఫోటోని తిలకించిన నెటిజన్లు మాత్రం కాస్త అసహనానికి గురిఅయినట్టు సర్వే. రాధిక రూపం, ఆకృతిలో మార్పులు కనిపిస్తున్నాయట. మునుపటి అంత హాట్ నెస్ కనిపించలేదుట. అంతేకాకుండా అలా గుర్రంపై వున్నపుడు కూడా అందాల ఆరబోత ఎందుకన్నట్టు కొందరు కుర్రాళ్ళు ఫీల్ అవుతున్నారని వినికిడి. ఇక రాధికా సినిమాల విషయానికొస్తే, బాలీవుడ్ లో ‘విక్రమ్ వేద’లో నటిస్తోంది. అలాగే ‘మోనికా ఓ మై డార్లింగ్’ లోనూ చేస్తోంది.

Share post:

Latest