సినిమాలు ప్లాప్ అవుతున్న… రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్న హీరో..!

తెలుగు చిత్ర ప్రరిశ్ర‌మ‌లో తన‌కంటు ఒక ప్రత్యేకమైన‌ గుర్తింపు తెచ్చుకున్న‌ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శర్వా తన కెరీర్ మొదటి నుంచి తనకు నచ్చిన కథలను సినిమాలు చేసుకుంటూ మంచి హీట్‌ల‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ కు గత కొంతకాలంగా ఆయన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు సరైన ప్రభావం చూపలేకపోతున్నాయి. ‘మహానుభావుడు’ సినిమా తర్వాత శర్వానంద్ కు సరైన హిట్‌ పడలేదు. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్ సినిమాలుగా మిగిలిపోయాయి.ఇన్ని ప్లాఫ్ లో వచ్చిన ఆయనతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు నిర్మ‌త‌లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

‘ఓకే ఒక జీవితం’ సినిమాకు సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ రావడంతో. విడుదలైన తర్వాతపాజిటివ్ రివ్యూలు రావడంతో అయిన తర్వాత సినిమాలకు రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు తన ప్రతి సినిమాకి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇప్పటినుంచి ఆయనచేసే సినిమాలుకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని తెలుస్తుంది.

 

Share post:

Latest