ప్లీజ్..దయచేసి ఆ నటుడితో పోల్చి..అవమానించకండి..దుల్కర్ స్పెషల్ రిక్వెస్ట్..!!

మలయాళీ సూపర్ స్టార్ ముమ్ముట్టి కొడుకుగా సినిమాలకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఆయన చేసిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉన్న ఆ సమయంలో. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈనెల5నా విడుదలై తెలుగు ప్రేక్షకులకు ప్రపంచంలో ఉన్న వారికి ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో దుల్క‌ర్‌ సల్మాన్ మరింత దగ్గర అయ్యాడు తెలుగు ప్రేక్షకులకు.

How is Sita Ramam Hindi Response? Check 1st day collection at Box Office - JanBharat Times

ఒక మంచి ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. దుల్కర్ సల్మాన్ తెలుగులో తీసిన ఒక సినిమాతో ఇంత మంచి క్రేజ్‌ సంపాదించుకోవడమే కాకుండా. వరుస‌ సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. సీతారామం సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాలో ఆయన నటనను మెచ్చుకుంటూ.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో ఆయనను పోల్చుకుంటున్నారు . దుల్కర్ సల్మాన్ ను బాలీవుడ్ భాద్‌షా షారుక్ ఖాన్ తో పోల్చడంపై ఆయన స్పందించారు.

 Dulquer Salman Shocking Comments On Comparing With Sharukh Khan Details, Dulquer Salmaan,Seetharam Moviem,Salman Khan,Shahrukh Khan, Dulquer Salman Comments ,dulquer Salman Sharukh Khan, Hero Dulquer Salman-ఆ నటుడుతో నన్ను పోలిస్తే తనని అవమానించినట్లే: దుల్కర్ సల్మాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ…”సీతారామం సినిమాలో నా నటన బాగుంది అంటున్నందుకు థాంక్స్ మీలాంటి అభిమానులను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ కొందరు నన్ను బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో పోలుస్తున్నారు. అది నాకు నచ్చటం లేదు, నాకు ఇష్టం లేదు నా నటనను ఆయనతో పోల్చుతుంటే అది ఆయనను అవమానించినట్టే ఆయన స్థాయి వేరు ఆయన రేంజ్ వేరు ఆయన ఎన్నో సినిమాలు చేసి అంత గొప్ప నటుడుగా మారారు. నేను ఇప్పుడిప్పుడే నటుడుగా సక్సెస్ అవుతున్న దయచేసి నన్ను ఆయనతో పోల్చకండి. అది ఆయనను అవమానించినట్టే. నాకు ఇష్టమైన హీరో షారుక్ ఖాన్ మీరు నన్ను ఆయనతో పోలుస్తుంటే నేను భరించలేకపోతున్నాను. ఆయన తీసిన సినిమాల స్ఫూర్తితోనే ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను ప్లీజ్ నన్ను ఆయనతో పోల్చకండి..” అంటూ దుల్కర్ సల్మాన్ చెపుకొచ్చ‌డు. దీంతో దుల్కర్ సల్మాన్ కి ఎంతో మంచి మనసు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.దుల్కర్ సల్మాన్ మాటాలు సోషల్ మీడియాలో వైరల్ గా మార‌యి.

Share post:

Latest