విక్రమార్కుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ సినిమాలో నటించే చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కోసారి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పైనే కథ మొత్తం నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, అఖండ, బింబిసార వంటి సినిమాలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు . ఈ మూడు సినిమాలు కూడా ఒక చైల్డ్ ఆర్టిస్టును బేస్ చేసుకుని కథ మొత్తం ఆ పాప చుట్టూ తిరిగి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక అలా ఎంతోమంది గతంలో కూడా చైల్డ్ ఆర్టిస్టులు నటించి మెప్పించారు . ఇక ప్రస్తుతం వారిలో కొంతమంది స్టార్ హీరోలుగా , హీరోయిన్లుగా కొనసాగుతుంటే మరి కొంతమంది విద్యాభ్యాసం పేరిట విదేశాలలో సెటిల్ అయ్యారు. మరి కొంతమంది వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.Vikramarkudu Movie Child Artist Neha Thota Latest Pics Goes Viral On Social Media - Sakshi

ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమా లో నటించిన చైల్డ్ ఆర్టిస్టు నేహా తోట గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా రవితేజ కెరీర్ కు ప్లస్ పాయింట్ అయింది. ఇక ఈ సినిమాలో రవితేజ కూతురు పాత్రలో నటించిన చిన్నారి స్నేహ తోట ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్షా సినిమాలో కూడా తన నటనతో అందరిని భయపెట్టింది. వరుసగా ఆఫర్లు వస్తూ ఉండడంతో తన కెరియర్ నాశనమవుతుందని భయపడిన ఆమె తల్లిదండ్రులు సినిమాలకు దూరంగా ఉంచి చదువుపై దృష్టి పెట్టేలా చేశారు."విక్రమార్కుడు" చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్ లా ఉంది చూడండి! - Telugu Adda

ఇక అలా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న నేహా తోట ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందంతో మంచి ఫిజిక్ తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest