అస్సలు మీ బాధ ఏంది రా ? .. రాహుల్ తో ఆషు రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్..!!

బుల్లితెర నటి అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్నఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తన కెరియర్ మొద‌టిలో సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ ఫాలోయింగ్ ద్వారా బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది బిగ్ బాస్‌ హౌస్‌కి ఒక కంటెస్టెంట్గా వెళ్లి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున అషూరెడ్డి. హౌస్ లో ఈమె ఇచ్చే హాట్ హాట్ భంగిమ‌ల‌కు కుర్ర కారు పిచ్చెక్కిపోయేవారు. ఇదే క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ఈమె చేసిన‌ రొమాన్స్ అంతా ఇంతా కాదు. రాహుల్ సిప్లిగంజ్‌ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోగా ఆ టైంలో వీళ్ళిద్దరూ మంచి పార్టీలు కూడా చేసుకున ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి.

Ashu Reddy: పాపం అషూ పాప ఆశ తీరేదెప్పుడో?! - 10TV Telugu

కానీ కొన్ని అనుకోని కారణాలు వల్ల వీరిద్ద‌రూ విడిపోయారు. అప్పటినుంచి అషూ రాహుల్‌తో మాట్లాడలేదట. తాజాగా ఈ బిగ్ బాస్ క్రేజ్‌తో అషూ రెడ్డి బుల్లితెర‌ మీద ఎన్నో అవకాశాలు దక్కించుకొని స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు వ‌చ్చే ఎక్కువ ప్రోగ్రామ్ లాకి అషూ రెడ్డిని యాంకర్ గా కోరుకున్నారంటే ఇప్పుడు ఆమె రేంజ్ ఎలా మారిందో మనం చూడొచ్చు. అషూ రెడ్డి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోష‌ల్‌ వీడియోలో పెట్టి తన అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు తన అభిమానుల‌తో లైవ్ చాట్ లో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటుంది.

bigg boss ashu reddy opens up relationship with singer rahul sipligunj,  singer rahul sipligunj, bigg boss ashu reddy, bigg boss contestant, social  media, ashu reddy instagram - Telugu Ashu Reddy, Ashu, Biggboss,

తాజాగా తన అభిమానులతో లైవ్ చాట్ లో ఉండగా ఓ అభిమాని మీరు రాహుల్ సిప్లిగంజ్‌తో ఎందుకు మాట్లాడం లేదు ఎందుకు కల‌వటం లేదని ఘాటుగా ఆమెను అడిగాడు. అషూ రెడ్డి కూడా అలాంటి ప్ర‌శ్న‌ అడిగిన‌ అభిమానికి చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. అసలు మీ బాధ ఏంట్రా బాబు. నేను తిరిగితే ఏంటి తిరగకపోతే ఏంటి నా ఇష్టం వచ్చిన‌టు నేను చేసుకుంటా మధ్యలో మీకెందుకురా…? అని తన అభిమానులపై అషూ ఫైర్ అయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest