ఆ హీరోలో మ్యాటర్ లేదు..సన్యాసం పుచ్చుకోనున్న స్టార్ డాటర్… ?

బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే కూతురిగా బాలీవుడ్‌లో తన కెరియర్ మొదలుపెట్టింది అనన్య పాండే. ఈమె 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాతో బాలీవుడ్‌లో సిని రంగ ప్రవేశంశం చేసింది.
అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది. ఆమె న‌టించిన మ‌రో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా వచ్చిన లైగ‌ర్‌ సినిమాలో అనన్య‌ పాండే హీరోయిన్‌గా చేసింది.

అనన్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంటూ తనకు సంబంధించిన విషయాలను వారితో పంచుకుంటుంది. వాటితో పాటు హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కురకారు మనసును దోచుకుంటుంది. ఇక ఇదే క్రమంలో అనన్య పాండే నిన్న అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో సందడి చేసింది.

ఇప్పుడు అనన్య పాండే గుడులు చుట్టూ తిరగడానికి గల కారణం ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని లైగర్ చేస్తే అది చాలా నిరాశ ప‌రిచింది. ఈ సినిమాలో అనన్య- విజయ్ దేవరకొండకు జోడిగా నటించింది. ఈమూవీ ప్రమోషన్ల‌లో వీళ్ళిద్దరి జోడి మంచి ఫేమస్ అయ్యింది. లైగ‌ర్‌తో తాను పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొడ‌తాన‌ని ఆమె కాన్ఫిడెంట్‌గా ఉంటే సీన్ రివ‌ర్స్ అయ్యింది. విజయ్ దేవరకొండతో తనకి ఏం పని అవ్వలేదని గుడులు చుట్టూ తిరుగుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

Share post:

Latest