మరొకసారి వైరల్ గా మారుతున్న అల్లు అర్జున్ .. కారణం..!!

నిన్నటి రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఆయనకు పుట్టినరోజునా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాజకీయ ప్రముఖులు సైతం జనసేన అధినేతకు స్పెషల్గా బర్తడే విషెష్ కూడా అందించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు, చిరంజీవి మరియు మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విష్ చేయడం జరిగింది. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ బర్తడే రోజునా విష్ చేయకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది ఈ విషయం.Allu Arjun receives a special congratulatory message from Pawan Kalyan on  Ala Vaikunthapurramuloo's success | PINKVILLA

ఇక మెగా ఫ్యామిలీలో ఎవరు పుట్టినరోజు జరిగినా మిగిలి ఉన్న మిగతా కుటుంబ సభ్యులు మాత్రం అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.. అయితే ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీకి, అల్లు కుటుంబానికి మధ్య దూరం పెరిగిందని పలు రూమర్స్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు బన్నీ విష్ చేస్తాడా లేదా అని అభిమానులు అయితే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి పోస్ట్ కూడా చేయలేదు.Pawan Kalyan and Allu Arjun at film chamber

దీంతో మరొకసారి అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు స్పష్టమవుతుందని నేటిజన్లో సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి హైదరాబాదులో ఒక పబ్బులో గీత ఆర్ట్స్ కోసం పనిచేసే వారితో కలిసి పబ్ లో ఒక పార్టీ చేసుకున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు అన్నట్లుగా మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా కూడా ఆయనకు ఎలాంటి విషెస్ తెలియజేయలేదు. ప్రస్తుతం మరొకసారి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో వైరల్ గా మారుతున్నారు.

Share post:

Latest