18 సార్లు అలా చేసి.. చివరికి జీవితాన్నే కోల్పోయిన ప్రముఖ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు హీరో సురేష్ . ఆ తర్వాతనే హీరోగా మారారు.తమిళ చిత్రం మొదట రామదండు అనే చిత్రంలో నటించడం జరిగింది. అదే చిత్రాన్ని 1981లో తెలుగులో డెబ్యూ గా చేశారు. ఇప్పటివరకు సురేష్ 220 కు పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అయితే ఇప్పుడు కేవలం తండ్రి పాత్రలోనే ఎక్కువగా నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాత్ర మంచిదే అయితే ఎలాంటి సినిమాలో అయినా నటించడానికి వెనుకడుగు వేయలేదు సురేష్.Actor Suresh Ex Wife And Present Wife Are Close Friends' | Galli 2 Delhi  Telugu Newsసురేష్ కెరియర్ లో మొదట్లో ఎక్కువగా సహాయ పాత్రలలోని నటించేవారట. దాంతో సురేష్ కెరియర్ తెలుగు,తమిళ భాషలలో అద్భుతంగా నడిచిందని చెప్పవచ్చు. దీంతో ఒక్క ఏడాదిలోనే 18 కి పైగా సినిమాలలో నటించారు సురేష్ అంత బిజీ షెడ్యూల్ గడిపారని మనం చెప్పవచ్చు.అంతే కాకుండా అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు గా కూడా పేరు పొందాడు. ఇక సురేష్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారట. 1995లో వచ్చిన ఆసయి చిత్రంలో అజిత్ కుమార్ కోసం డబ్బింగ్ చేయడం మొదటిసారిగా అతని కెరియర్ లోని మంచి విషయం ఇదేనట.Suresh (actor) | Veethiఇక తర్వాత నాగార్జున వంటి హీరోల కోసం తమిళంలో కూడా సినిమాలకు డబ్బింగ్ చెబుతూ ఉండేవారు. ఇక ఒకే ఏడాది 18 సినిమాలు చేయడంతో సురేష్ ఆరోగ్యం మీద ఆ ప్రభావం తీవ్రంగా చూపించిందట. ఇక ప్రతిరోజు మూడు శక్తులలో పనిచేయడం వల్ల అతనికి జాండీస్ సోకింది అంతేకాకుండా సరైన తిండి నిద్ర లేకపోవడంతో తన శరీరం చాలా నిరసించిపోయిందట ఇక అందుచేతనే అక్కడ నుంచి తక్కువ సినిమాలు చేసేసరికి.. తను ఎక్కువగా సినిమాలను నటించలేకపోయానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎక్కువ సినిమాలో నటించే ఆరోగ్యం పాడు చేసుకున్న హీరోగా చరిత్రలో నిలిచారు సురేష్.

Share post:

Latest