ప‌క్క‌లోకి ర‌మ్మ‌న్న హీరో…. చెంప ప‌గిలే ఆన్స‌ర్ ఇచ్చిన సీనియ‌ర్ హీరోయిన్‌

హీరోయిన్ ఖుష్బూ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇమే ఒకప్పుడు దక్షిణాది సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో కూడా నటించింది. ఇక తర్వాత తమిళ భాషలలో కూడా నటించి అగ్ర కథానాయకిగా పేరుపొందింది. మొదటిసారిగా హీరో వెంకటేష్ సరసన కలియుగ పాండవులు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందర్నీ తన వైపు తిప్పుకొని తెలుగులో కంటే ఎక్కువగా ఇమే తమిళంలోని మంచి ప్రేక్షకు ఆదరణ పొందిందని చెప్పవచ్చు.. అంతేకాకుండా కాకుండా ఈమె అభిమానులు ఆమె అందాలకు మంత్రము ముద్దుల ఏకంగా అక్కడ ఒక గుడినే నిర్మించారు. అంతలా తన క్రేజ్ ను సంపాదించుకుంది ఖుష్బూ.The issue that brought great embarrassment'; Khushboo | Khushbu Sundar Became Slim She explain everything here - filmyzoo - Hindisipఅసలు విషయంలోకి వెళ్తే క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి ఒక్కరికి ఎదురైన సంఘటనే .. చాలామంది కాస్టింగ్ కౌచ్ విషయంలో తమను చాలా ఇబ్బంది పెట్టిన వారి పేర్లను స్వయంగా కొంతమంది హీరోయిన్ల సైతం తెలియజేయడం జరిగింది. కొందరు మాత్రం పేర్లు చెప్పకుండానే వారికి జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేశారు. ఒకానొక సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని తెలియజేసింది.Bollywood star Khushbu Sundar shows off weight-loss transformation after losing 14 kilograms | Bollywood – Gulf Newsహీరోయిన్ ఖుష్బూ మాట్లాడుతూ తనను ఒక టాలీవుడ్ స్టార్ హీరో కమిట్మెంట్ అడిగారని అయితే అతను అడిగిన దానికి కోపంతో ఊగిపోయి నేను వెంటనే మీ బిడ్డను మా తమ్ముడు దగ్గరికి పంపించండి అప్పుడు నేను నీకు కమిట్మెంట్ ఇస్తానని మొహం మీద చెప్పేసిందట. దాంతో కుష్బూ ఇచ్చిన కౌంటర్ కి ఆ హీరో మొఖం మాడిపోయిందట. ఇక అప్పటి నుంచి తనతో చాలా జాగ్రత్తగా ఉండేవారు అని కుష్బూ తెలియజేసింది. అయితే తన ఇబ్బంది పెట్టిన హీరో పేరు మాత్రం బయటికి చెప్పలేదు. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా కూడా తెలుగులో పలు షోలు చేస్తూ ఉంది.

Share post:

Latest