లైగర్ పెట్టుబడి పై క్లారిటీ ఇచ్చిన కవిత..!

లైగర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కనీసం వసూలను కూడా రాబట్ట లేకపోయి భారీ డిజాస్టర్ ని చవిచూసింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ తో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ కొన్ని కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెట్టుబడులపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కూడా అక్రమ పెట్టుబడులు పెట్టిందని తాజాగా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులలో ఒకరు ఈడి అధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.

K Kavitha to renovate temple said to be lucky for KCR- The New Indian  Express

మరి ఈయనకు దొరికిన కొన్ని సాక్ష్యాలు ఏంటో తెలియదు కానీ..కవితపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. కవిత ఆమె భర్త బ్లాక్ మనీని ఇలా వైట్ మనీ గా మార్చుకునేందుకు పలు సినిమాలలో పెట్టుబడి పెట్టారని ఆ వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.అయితే అధికారులు ఈ ఫిర్యాదును ఎంతవరకు అధికారులు సీరియస్ గా ఉన్నారో తెలియదు కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమా ఫ్లాప్ తో భారీ డిజాస్టర్ ని చదువు చూశారు.

Liger Movie Review & Rating - ybrantnews.com

దీంతో ఎమ్మెల్యే కల్వకుంట కవితపై పలు విమర్శలు కూడా రావడం జరిగింది.. అయితే తాజాగా తనకి నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఖండించడం జరిగింది తనకు ఎలాంటి నోటీసులు రాలేదని విషయాన్ని స్పష్టం చేసింది తనపై ఎక్కడో తప్పుడు ప్రచారం జరుగుతోందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ లింకులపై ఈరోజు ఉదయం నుంచి ఈడి సోదాలు నిర్వహిస్తోంది అని కవిత తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

Share post:

Latest