5 నిమిషాల సుఖం కోసం ఎవరు అలా చేయరు.. ప్రగతి షాకీ కామెంట్స్..!!

ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య బుల్లితెర పైన కూడా పలు షోలలో కనిపిస్తూ ఉన్నది ప్రగతి. అంతేకాకుండా అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తూ తన గ్లామర్ ని చూపిస్తూ ఉంటుంది ప్రగతి. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం.Actor Pragathi Super Dance Video | Pragathi Aunty Workouts | Celebrity Gym  Videos | Tollywood Nagar - YouTubeసక్సెస్ అయిన హీరోయిన్లు ఎవరైనా తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవం లేదని చెబుతూ ఉంటారని ప్రగతి తెలియజేసింది. సక్సెస్ అయిన హీరోయిన్లు చిన్న చిన్న సంఘటనలను పెద్దగా పట్టించుకోరని ఆమె అభిప్రాయంగా తెలియజేసింది. ఫెయిల్యూర్ అయిన హీరోయిన్ లే ఎక్కువగా ఇలాంటి విషయాలలో ఫిర్యాదులు చేస్తూ ఉంటారని ఆమె తెలియజేసింది. క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు జరగలేదని నేను చెప్పనూ.. కానీ ఆ హీరోయిన్లను సంప్రదించిన దర్శక నిర్మాతలు సైతం అంత గొప్ప వాళ్ళు కాకపోయి ఉండవచ్చని తెలియజేసింది. ప్రతి రంగంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారని ప్రగతి తెలియజేసింది.Actress Pragathi : ప్రగతి ఆంటీ అంటే మాములుగా ఉండదు.. ఊపేస్తే ఊగి  పోవాల్సిందే.. వీడియో వైరల్..!ఐదు నిమిషాల సుఖం కోసం నిర్మాతలు హీరోయిన్లపై కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయరని కూడా తెలియజేసింది. హీరోయిన్ పై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందనీ కామెంట్ చేయడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకుంటే అవకాశం ఇస్తానంటే కుదరదని.. ఆ అమ్మాయి ఆ పాత్రకు సూట్ అయితేనే మాత్రమే ఎంపిక చేస్తారని ప్రగతి తెలియజేసింది. క్యాస్టింగ్ కౌచ్ వల్ల హీరోయిన్ కెరియర్ నిలబడుతుందంటే తాను నమ్మనని తెలియజేసింది .సినీ ఇండస్ట్రీలో తాను ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా తనకు ఎలాంటి నెగెటివిటీ కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రగతి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest