వామ్మో… స్టార్ హీరోయిన్ ర‌జ‌నీ గురించి ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా..?

అలనాటి అందాల తార స్టార్ సీనియర్ హీరోయిన్ రజిని గురించి చాలామందికి తెలుసనే చెప్పాలి. ఇక ఈమె తన అందంతో , అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. నిజానికి కొంతమంది జీవితంలో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటే మరి కొంతమంది చదివే జీవితం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఇక అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చదువులు మాత్రం ఆపరనే చెప్పాలి. కానీ చదువుకోవాలనే కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులు.. ఇతరత్రా కారణాలవల్ల కొంతమందికి వీలుపడదు. ఇక మరి కొంతమందికి డబ్బు ఆస్తులు ఉన్నా చదువుకోవడానికి కుదరదు.ఈ కోవలోకి వస్తారు ప్రముఖ సీనియర్ హీరోయిన్ రజిని.yesteryear heroine rajini education details, heroine rajani, tollywood  heroine, speaks english, rajani education, elame kalandu movie, hero mohan,  chiranjeevi, rajani english skills, studied ninth class - Telugu  Chiranjeevi, Elame Kalandu, Mohan, Rajani,

80వ దశకంలో దక్షిణాదిని ఒక ఊపు ఊపిన ఈమె సుమారుగా 150 చిత్రాలకు పైగా హీరోయిన్గా నటించినది. ఒకానొక సమయంలో షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల తీరిక కూడా లేకుండా పోయేది. ఇక అలాంటి సమయంలోనే పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఈమె కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే రజిని నిజానికి పెద్దగా చదువుకోలేదు. కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకోవడం జరిగింది పదవ తరగతిలోకి వెళ్లబోతుండగా 1984లో ఈమెకు సినిమాలలో అవకాశం వచ్చింది.yesteryear heroine rajini education details, heroine rajani, tollywood  heroine, speaks english, rajani education, elame kalandu movie, hero mohan,  chiranjeevi, rajani english skills, studied ninth class - Telugu  Chiranjeevi, Elame Kalandu, Mohan, Rajani,

ఇక ఈమె అందంగా ఉంది హీరోయిన్ గా అయితే బాగుంటుందని డైరెక్టర్ మణివన్నన్ కు చెప్పారట ఒక ప్రొడక్షన్ మేనేజర్ .దీంతో వాళ్ళు రజిని వాళ్ళ నాన్నను పిలిపించి విషయం చెప్పారు. ఇక రజిని వాళ్ళ నాన్న ఈ విషయం పై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేము.. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగి ఏ విషయం అనేది చెబుతానని అన్నారట ఇక విషయం తెలుసుకున్న రజిని వాళ్ళ అమ్మగారు ఏదో లాగా ఆయనను ఒప్పించారు దర్శకత్వంలో మోహన్ హీరోగా ఇలమే కాలందు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.

ఇకపోతే 9 తరగతి తోనే తన చదువుకు పులిస్టాప్ పెట్టిన ఈమె ఏకంగా ఎన్నో భాషలను అనర్గళంగా మాట్లాడడంలో దిట్ట అని ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాదు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Share post:

Latest