అమాయకంగా చూస్తున్న ఈ పాప .. ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.. గుర్తుపట్టారా..?

బాల్యం అనేది అంద‌రికి ఒక అంద‌మైన జ్ఞాపకం. చిన్ననాటి అందమై జ్ఞాపకాలు ఫోటోల రూపంలో పదిలంగా దాచుకుంటాం. ముఖ్యంగా పసిపిల్లలుగా ఉన్నప్పటి ఫోటోస్ ఇప్పటికీ అంద‌రి వ‌ద్ద‌ ఉంటాయి. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. వాటిని అపురూపంగా దాచుకుంటాము. మన చిన్నప్పటి ఫోటోలు అమ్మవాళ్లు ఫ్రెండ్స్ కి చూపిస్తున్నా..మన లైఫ్ లో కి వచ్చిన పార్ట్నర్ కి చూయిస్తున్నా..ముఖ్యంగా మన పిల్లలికి చూయిస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరు.

ఈ మధ్య కాలంలో ఇన్స్టా లో ఇదో ట్రెండ్ గా మారింది. స్టార్స్ చిన్న నాటి ఫోటోలను షేర్ చేయడం ..వాళ్ళని ఎవరో గెస్ చేయమనడం. ఇప్పుడు అలాగే నెట్టింట్లో ఒక‌ ఫోటో తెగ వైర‌ల్ అవుతుంది. ఆ ఫోటో ని చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న పాప.. మనకు బాగా తెలిసిన హీరోయిన్ నే. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంతకీ ఎవరా చిన్నారి? గుర్తుపట్టండి.ఈ ఫోటోలో ఉన్న‌ అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ పాప‌ ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్.

Srinidhi Shetty Black Color Sequence Bollywood KGF 2 Lehenga Choli

 

మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. గుర్తుపట్టారా..? ఈ అందమైన చిన్నారి పాప‌ మరెవరో కాదు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ అందుకున్న ఈబ్యుటి.. ప్రస్తుతం రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇటీవల తమిళ స్టార్ విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో మెరిసింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ కంటే రెండింతలు ఎక్కువగా పారితోషికం తీసుకుందని టాక్ బలంగా వినిపించింది. అంతేకాదు సినిమా కధ బాగున్నా..డబ్బు మీద మోజుతో వచ్చిన మంచి స్టోరీస్ ని వదులుకున్ని జనాల చేత బూతులు తిస్ట్టించుకుంటుంది. మరి చూడాలి నెక్స్ట్ సినిమాల విషయంలో నైనా..తన రూట్ మారుస్తుందేమో..?

Share post:

Latest