క‌ళ్లు చెదిరి మైండ్ బ్లాక్ యాక్ష‌న్‌.. ది ఘోస్ట్ ట్రైల‌ర్ అరాచ‌కం (వీడియో)

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న దిఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మేకర్స్ ఇప్పకే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయ‌గా.. ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను వారు చూపించారు. ది ఘోస్ట్‌ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ యాక్షన్ అందించబోతోంది.

Akhil's Agent Or Nagarjuna's The Ghost: Which Akkineni Hero's Spy Movie Are You Waiting For? Vote Now | Telugu Filmnagar

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ‌హెష్ బాబు ఈ రోజు సాయంత్రం విడుదల చేశారు. ది దిఘోస్ట్ సినిమా ట్రైలర్ విక్రమ్ (నాగార్జున) తన అక్క మరియు ఆమె కూతురిని కొంత ప్రమాదం నుండి రక్షించడానికి మరియు శత్రువులతో ఎలా పోరాటం చేశాడో ? అన్న‌ది చూపించింది. ఈ సినిమాలో నాగ్ రా ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నాడు. ట్రైల‌ర్ ఆద్యంత ఆక‌ట్టుకుంది. ఈ ట్రైల‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.సూచిస్తుంది.

Share post:

Latest