బోయికాట్ డేంజర్ లో ఆలియా – బ్రహ్మాస్త్రం బయటపడగలదా?

ప్రస్తుతం బాలీవుడ్ లో బొయికాట్ ట్రెండ్ నడుస్తోంది. ఆక్టర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల ఆడియెన్స్ మూవీస్ ని బొయికాట్ చేయాలనీ కొందరు నెటిజన్స్ బొయికాట్ ట్రెండ్స్ కి తెర తీశారు. కరీనా కపూర్ తర్వాత ఆలియాభట్ “మీకు నేను నచ్చకపోతే నన్ను చూడటం మానేయండి “ అని స్టేటుమెంట్ ఇచ్చింది. ఆలియా చేసిన ఈ స్టేటుమెంట్ కి నెటిజన్స్ మండిపడుతున్నారు,”boycott బ్రహ్మాస్త్ర”,”boycott బాలీవుడ్” అని ట్విట్టర్ ట్రెండ్ మొదలయింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్ ఒకరు “నేను నచ్చకపోతే చోడొద్దు “అన్న స్టేటుమెంట్ కి నీ కోరిక తప్పకుండ తీరుస్తాము, బ్రహ్మాస్త్ర ని 500cr flopబస్టర్ చేద్దాం, వాళ్లకు ఆడియెన్స్ ఒక టికెట్-బయర్స్ మాత్రమే. వాళ్లకు ఆడియెన్స్ మనీ కావాలి కానీ ఆడియెన్స్ కాదు అంటున్నారు. ఇంకొక నెటిజెన్ బోయికాట్ ట్రెండ్ వల్ల బాలీవుడ్ కి మైండ్ పనిచేయటం లేదు అని, నీ ఇష్టప్రకారమే చేస్తాం ఆలియా అని రాసారు. ఇంకొకరయితే ఏకంగా ఆలీయా పబ్లిక్ మీద చాల కోపంగా ఉందని అందుకే తాను నచ్చకుంటే తన సినిమా చోడొద్దందని, ఆమె సలహా తప్పకుండ పాటిస్తాము అన్నారు.
ఆలియా చేసిన ఈ స్టేటుమెంట్ బ్రహ్మాస్త్రం ని చిక్కుల్లో పడేసేలా వుంది.మరి బ్రహ్మాస్త్రం బయట పడుతుందా??