ర‌కుల్‌ వేసుకున్న ఈ డ్రెస్‌కు ఇంత స్పెషాలిటీ ఉందా… దీని రేటు చేస్తే గుండె గుబేలే…!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో రకుల్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత రకుల్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమంలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది.

 Rakul Preet Singh Black Dress Worth Rs 38 Thousands Cuttputlli Promotions Rakul Preet Singh, Akshay Kumar, Bollywood, Cuttputlli, -రకుల్ ప్రీత్ ధరించిన ఈ డ్రస్సు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అసలు అందులో ఏముంది-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ముద్దుగుమ్మకు తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.
బాలీవుడ్ లో కూడా అక్కడ స్టార్టింగ్ చిన్న సినిమాలో వచ్చిన తర్వాత అగ్ర హీరోలతో నటించింది. రకుల్ తన కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా వెకేషన్ల‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ బడా నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమలో ఉన్న విషయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Amid Wedding Rumours, Rakul Preet Singh Gets Spotted With Boyfriend Jackky Bhagnani For A Lunch Date

తన ప్రియుడితో కలిసి వెకేషన్ల‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ర‌కుల్ తాజాగా అక్ష‌య్‌కుమార్‌తో న‌టించిన సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటూ హాట్ హాట్ ఫొటోల‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా రకుల్ బ్లాక్ డ్రెస్ సిల్వర్ కలర్ చివ పోగులతో సూపర్ అనేలా హాట్ ఫోటోలకు పోజలు ఇచ్చి నా ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల‌పై అభిమానులు విపరీతమైన కామెంట్ల‌ వర్షం కురిపిస్తున్నారు.

ఇదే క్రమంలో కొంతమంది రకుల్ ధరించిన డ్రెస్ ఖరీదు ఎంత అని సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ చేస్తున్నారు. ఆ డ్రెస్ ఖరీదు అక్షరాల 38000 అని తెలిసింది. ఇది మామూలు రేటు కాద‌ని కొంద‌రు అంటున్నారు. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎటువంటి సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలా అవకాశాలు అందుకుంటూ అక్కడ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Share post:

Latest