ఆయన వల్లే చిరు – దాసరి మధ్య గొడవలకు దారితీసిందా?

దాసరి నారాయణరావుకు ఇండస్ట్రీలో ప్రియమైన నటుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది కేవలం మోహన్ బాబు మాత్రమే ..ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎంత స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నా.. ఆయన కంటికి మాత్రం మోహన్ బాబు గొప్ప ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఇక ఇదే విషయాన్ని చిరంజీవి విషయంలో చెప్పి ఇద్దరి మధ్య గొడవలకు దారి తీయడం జరిగింది. ఒకరకంగా చెప్పాలి అంటే మోహన్ బాబును ఎప్పుడు దాసరి నారాయణరావు పొగడకపోవడం వల్ల చిరంజీవి అభిమానులకు కోపం కూడా వచ్చిందని చెప్పాలి అందుకే దాసరి – చిరంజీవి మధ్య గొడవలకు కారణం మోహన్ బాబు అని అంటూ ఉంటారు.Chiranjeevi to present 'Laal Singh Chaddha' in Telugu- The New Indian  Expressఇక నిజానికి మోహన్ బాబు.. చిరంజీవికి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి కోల్డ్ వార్ మాత్రమే.. బయటికి సంతోషంగా ఉన్నా.. లోపల మాత్రం కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉంటాయని.. చాలా మంది చెబుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్, ఏఎన్నార్ హవా అయిపోయిన తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ పోటాపోటీగా సినిమా హిట్లు కొట్టేవారు . ఇక ఇలాంటి సమయంలోనే వరుస ఫ్లాప్ లో ఉన్న దర్శకుడు దాసరి నారాయణరావు సూరిగాడు సినిమాతో తిరిగి హిట్ కొట్టడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దాసరికి పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.Dasari Narayana Rao refuses to tell his caste

చిరంజీవి గురించి ఎప్పుడూ మాట్లాడరని చాలామంది జర్నలిస్టుకు తెలుసు.. కావాలనే వాళ్ళు నేటి హీరోల గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పాలి అని అడగగా.. అనుకోవడానికి ఏముంది ఎవరి స్టైల్ కదా అంటూ మాట దాటి వేశారు దాసరి. చిరంజీవి గురించి దాసరి నారాయణరావు మాట్లాడేలా చేయాలనుకున్న జర్నలిస్టులు ఈ రోజుల్లో స్టార్ హీరో ఎవరో అని అడిగారు. అప్పుడు కూడా చిరంజీవి పేరు చెప్పాల్సి వస్తుందేమో అని సైలెంట్ అయిపోయారు దాసరి అయినా కూడా జర్నలిస్టుల ఆగకుండా మీకు మోహన్ బాబు అంటే ఇష్టం.. అందుకే నేటి యంగ్ హీరోల గురించి మాట్లాడడానికి భయపడుతున్నారని మళ్ళీ ప్రశ్నించారు.Happy Birthday Mohan Babu: 5 films that made him the 'Dialogue King' |  Entertainment News,The Indian Express

దాసరి నారాయణరావు నాకేం భయం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్లతో హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ ని నేను.. మరి వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు హీరోలు అందరూ చిన్నవాళ్ళు.. ఇక ఎవరేమనుకున్నా ఒక స్టార్ హీరో చిరంజీవి అని చివరికి ఒప్పుకున్నా.. ఇందులో మెలిక పెట్టాడు దాసరి .స్టార్ హీరో కంటే ఆర్టిస్టు గొప్పవాడు అని, ఎప్పుడూ కూడా ఒక మెట్టు పైనే ఉంటాడని, మోహన్ బాబు మహానటుడు అని, డైలాగులు చెప్పడంలో మోహన్ బాబు తర్వాతే చిరంజీవి అంటూ చెప్పడంతో అప్పట్లో ఈ వాక్యాలు పలు వివాదాలకు దారి తీసాయి.

Share post:

Latest