బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..?

ఏ ఇండస్ట్రీలో నైనా సినీ నటుల నటి,నటవారసుల అరగంటం అంటే చాలా ఉత్కంఠంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అభిమానులలో సైతం సామాన్య ప్రజలలో వీటి మీద ఎక్కువగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ,అక్కినేని ఫ్యామిలీ ,నందమూరి ఫ్యామిలీ లో నట వారసుల రాక గురించి ఎక్కువగా చర్చ కొనసాగిందని చెప్పవచ్చు. నాలుగేళ్ల క్రితం అక్కినేని నట వారసుడు గా అఖిల్ తెర గెంట్రం చేసినప్పుడు రెండేళ్ల క్రితం మెగా మేనల్లుడు వైష్ణవ్ తెరగెంట్రం చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది.Mokshagna Teja Age, Height, Family, Movies, Photos, Biography & More

ఇక అఖిల్ తెరగెంట్రం చేసేటప్పుడు నందమూరి హీరో మోక్షజ్ఞ కూడా సినీ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెళ్ళబడ్డాయి. ఇక ఇప్పటికీ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రిపరేషన్ దిశగా అడుగులు కొనసాగుతున్నట్లుగా సమాచారం అయితే దీనిపైన నందమూరి అభిమానులు, ప్రేక్షకులలో ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు మోక్షజ్ఞకు నటన మీద ఆసక్తి లేదని అందుచేతను సినీ ఇండస్ట్రీలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదని వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి.. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలకృష్ణ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ విషయం కాస్త సర్దుమునిగింది.Nandamuri Mokshanga to debut in Aditya 369 sequel, announces father  Nandamuri Balakrishna | Entertainment News,The Indian Express

అయితే ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ వచ్చే ఏడాది ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అతడు తన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం. అందుకు జిమ్ములో తీవ్రంగా చాలా కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తన శరీర బరువును కూడా తగ్గించడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణను మించిపోయే నటుడుగా ఉంటాడు మోక్షజ్ఞ అనే విధంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆదిత్య -999 చిత్రాన్ని మోక్షజ్ఞత తెరకెక్కించబోతున్నట్లు ఇదివరకే ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞకు సంబంధించి తాజా ఫోటోలు ఆన్లైన్లో చాలా వైరల్ గా మారుతున్నాయి గత రాత్రి హైదరాబాదులో ఒక ప్రైవేటు కార్యాలయంలో మోక్షజ్ఞ కొన్ని ఫోటోలు దిగడం జరిగింది ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి.