తెలిసి తెలిసి తప్పు చేస్తున్న బాలయ్య.. కళ్యాణ్ రామ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇక నందమూరి హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే చాలు ఆ సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు ఇక బాలయ్య అఖండ సినిమాతో, కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలు తెలుగుతోపాటు హిందీలో విడుదల చేసి ఉంటే మరింత బాగుండేది అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అఖండ, బింబిసార సినిమాలు రొటీన్ కమర్షియల్ కథాంశాలతో తెరకెక్కించిన సినిమాలు కాదు..Kalyan Ram enjoys Akhanda's 'mass'ive kickఈ రెండు సినిమాలు ప్రత్యేకమైన కథాంశంతో తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఆఖండ సినిమా కరోనా సెకండ్ తర్వాత రిలీజ్ అయ్యి మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో ఆడింది ఇక ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లు సాధించడం ఇక ఈ సినిమా హిందీలో విడుదల అయ్యి ఉంటే అఖండ కలెక్షన్ల పరంగా 100 కోట్లను సులువుగా దాటి ఉండేది మరొకవైపు కళ్యాణ్ రామ్ నటించిన బింబి సార చిత్రం కూడా హిందీలో రెండు వారాల తర్వాత విడుదల చేస్తామని చెప్పారు సినిమా హిందీలో విడుదల కాబోతున్నట్లు ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు.Telugu Balakrishna, Bimbisara, Jr Ntr, Kalyan Ram, Pan India-Movieఅయితే ఒకవేళ హిందీలో ఈ సినిమా విడుదల అయ్యుంటే తెలుగు రాష్ట్రాలకు దీటుగా హిందీలో ఈ సినిమా కలెక్షన్లు సాధించి ఉండేవి. నందమూరి హీరో ఎన్టీఆర్ ఇప్పటికే RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు మిగతా నందమూరి హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి అభిమానుల అంచనాలను మించెలా బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో తెలియాల్సి ఉన్నది. ఇలాంటి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ లో అడుగు పెట్టి ఉంటే కచ్చితంగా వీరికి కూడా బాగా గుర్తింపు వచ్చేది తెలిసి తెలిసి కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఇలాంటి తప్పు చేశారంట అంటూ అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.

Share post:

Latest