హీట్ పెంచుతున్న లడ్కి లెటేస్ట్ సాంగ్.. మరీ ఇంత ఘాటైన రొమాన్స్..తట్టుకోలేం రా బాబు..!!

కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సృష్టిస్తున్న మరో సంచలనానికి పేరే ఈ “లడ్కి”. ఒకప్పుడు ఈ పెరు చెప్పితే..నాగార్జున బ్లాక్ బస్టర్ శివ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో ఈయన పేరు తరచూ ఏదో ఒక్క కాట్రవర్సీతో నెట్టింట మారుమ్రోగిపోతుంది. కాగా, ఇప్పటికే తన సినిమాలతో జనాలను రెచ్చకొట్టి మరీ తిట్టించుకున్న RGV..రీసెంట్ గా మరో ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ “లడ్కి”.

ఈ సారి ప్రపంచం మొత్తాన్ని తన సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు ఆర్జీవీ. మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు పూజా భలేకర్ ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే ఈ సినిమానుండి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్..జనాల్లో ఓ కొత్త ఫీలింగ్ ను అనుభవించేలా చేసింది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జులై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆశ్చర్యం ఏమిటంటే..ఈ సినిమాను చైనాలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. భారతీయ చలన చిత్రాల్లో చైనాలో రిలీజ్ కాబోతున్న తొలి చిత్రంగా ‘లడ్కీ’ రికార్డు క్రియేట్ చేయబోతుంది అంటూ మేకర్స్ ప్రకతించడం గమనార్హం. కానీ ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పాటలో పూజా భలేకర్ మరింత హాట్ గా కనిపించింది. లిప్ కిస్ లతో..హాట్ స్టిల్స్ తో..ఘాటైన రొమాన్స్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ..యువతకు పిచ్చెక్కిస్తుంది పూజా భలేకర్. దీంతో ఈ పాట ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఆ కెమెరా యాంగిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో ఈ పాట చూసిన నెటిజన్స్ వర్మపై తెగ కామెంట్లు వదులుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి మరి..!!

 

Share post:

Latest