ప్యాంట్ లేకుండా హాట్ ధైస్ తో టెంప్టింగ్ స్టిల్స్.. తాప్సి అందాల అరాచకం చూడాల్సిందే గురూ..!!

” ఏం సక్కగున్నవ్ రో..నా సొట్ట సెంపలోడ “..అంటూ ఫస్ట్ సినిమాతో నే కుర్రాళ్ల మతులు పొగొట్టిన అందాల బొద్దుగుమ్మ తాప్సి. పేరుకి ఢిల్లి బ్యూటీ అయినా చీర కట్టి బొట్టు పెట్టి తల్లో పూలు పెడితే అచ్చం తెలుగు అమ్మాయిలా అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది తాప్సి. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల చూసింగ్ లో తప్పటి అడుగులు వేసినా..తరువాత మెల్లగా మెల్లగా లైన్ లో కి వచ్చి టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.

గోపీచంద్ తో ఏకంగా రెండు సినిమాలు చేసి మెప్పించిన ఈ బ్యూటీ మొగుడు సినిమాలో నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా..అవి అమ్మడుని హీరోయిన్ గా నటన పరంగా బాక్స్ ఆఫిస్ వద్ద నిల్చో పెట్టలేకపోయాయి. ఇక ఆ టైంలో బాలీవుడ్ చెక్కేసిన అమ్మడు..అక్కడ మాత్రం ఘాటైన రోల్స్..లిప్ లాక్స్ , బెడ్ సీన్స్ అంటూ హద్దులు దాటేసింది.

వామ్మో, ఇది మన తాప్సీనేనా అనే రేంజ్ అందాల ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్, ప్రయోగాత్మక చిత్రాలు అంటే మాత్రం తాప్సీ తరువాతే చేయగలరు ఎవ్వరైన అనే పేరు సంపాదించుకుంది. ప్రజెంట్,శభాష్ మిథు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా టోటల్ ఇండియా మహిళా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. కాగా, తాజాగా అమ్మదు ఫోటో షూట్ మరింత హీట్ పెంచుతుంది. వైట్ మిని ఫ్రాక్ లో..ఇన్నర్ వేర్ తో కుర్రాళ్ళ ను టెంప్ట్ చేస్తుంది. ప్యాంట్ లేకుండా అమ్మడు తన హాట్ ధైస్ చూయిస్తూ ఫోటోకి ఇచ్చిన స్టిల్స్ హైలెట్ గా ట్రెండ్ అవుతున్నాయి. తాప్సీ లెటేస్ట్ ఫోటో చూసిన యువత హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హాట్ ఫోటోస్ పై మీరు ఓ లుక్కేయ్యండి గురూ..!