అవును..ఆయనతో నేను పడుకున్న..సంచలన మ్యాటర్ బయటపెట్టిన ఓవర్ నైట్ స్టార్ బ్యూటీ..!!

ఈ మధ్య కాలంలో శారీరక సంబంధాలు ఎక్కువైయాయి. ఇంట్లో భర్య ఉన్నా భర్తలు వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం..అలాగే భార్యలు ఇంట్లో భర్తలు ఉన్నా అక్రమ సంబంధాలు నడపడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇక సినీ రంగంలో అయితే ఇలాంటివి చాలా కామన్.

అవకాశాలు కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తే..మరికొందరు నటీమణులు భార్య, పిల్లలు ఉండగానే .. బాగా డబ్బున సౌండ్ పార్టీ తో మ్యాటర్ ఫినిష్ చేసి.. డబ్బులు పుచ్చుకుంటున్నారు..అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కాగా, ఇలాంటి వార్తలను మరోసారి నిజం చేస్తూ..‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ గా మారి పోయిన హాట్ బ్యూటి కుబ్రా సెయిట్.. షాకింగ్ విషయాని బయటపెట్టింది.

ఇటీవల్లే తన ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చిన బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా ఆమె ఓ వ్యక్తితో బెడ్ షేర్ చేసుకున్ననని ఓపెన్ గా చెప్పేసింది. “2013లో అండమాన్‌ టూర్ కు వెళ్లాను. అప్పుడు స్కూబా డైవింగ్ సెషన్‌ తర్వాత డ్రింక్స్‌ తీసుకున్నాను. ఆ తర్వాత అనుకోకుండా నా స్నేహితుడితోనే కమిట్ అయ్యాను. అతనితో నేను పడుకున్నాను. కొన్నాళ్ల తరువాత డౌట్ వచ్చి.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా.. రిజల్ట్ పాజిటివ్‌ అని వచ్చింది. బాగా ఆలోచ్చించి వారం రోజుల తర్వాత అబార్షన్ చేయించుకున్నా..” అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఈ బ్యూటీ.

Share post:

Latest