మీనా రెండో బిడ్డను కనకపోవడానికి కారణం ఆమె భర్తనా.. లీకైన షాకింగ్ మ్యాటర్..?

టాలీవుడ్, కోలీవుడ్ లల్లో తన దైన స్టైల్ లో సినిమాలు చేసి..తన అంద చందాలతో కుర్రాళ్ళకు నిద్ర పట్టనీకుండా చేసిన హీరోయిన్ మీనా. ఇప్పుడంటే అమ్మడు పెద్ద గా సినిమాల పై కాన్ సెన్ట్రేషన్ చేయట్లేదు కానీ, ఆ రోజుల్లో మీనా తో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూయించేవారు. అంత క్రేజ్ ఉండేది మీనాకి.

మన టాలీవుడ్ లో కూడా..చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్..ఇలా అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన నటన కు మంచి మార్కులు వేయించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే..బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విద్యాసాగర్‌ ను పెళ్లి చేసుకుని..సినిమాలకు దూరమైంది.

జులై 12, 2009లో విద్యాసాగర్ తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన మీనాకు నైనికా అనే కుమార్తె కూడా ఉంది. ఈ పాప కూడా విజయ్ సినిమా లో నటించి మంచి మార్కులు వేయించుకుంది. అయితే, బుధువారం తెల్లవారుజామున మీనా భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సినీ ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు.

కాగా..వీళ్ళు రెండో బిడ్డ ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మీనా కు గర్భాశయ సమస్యలు ఉన్నాయని.. రెండో బిడ్డ కంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారని..అందుకే విద్యాసాగర్ రెండో బిడ్డ వద్దు అని అనుకున్నారట. ఇలా చిన్న వయసులోనే మీనా భర్త చనిపోవడంతో సినీ ఇండస్ట్రీ శోకశంద్రంలో మునిగిపోయింది.

Share post:

Latest