రౌండ్ గా ఉంది బాలేదు అన్నారు..వాటి సైజు పెంచుకోమన్నారు..రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు ఎదురుకుని..ఎందరి దగ్గరో మాటలు పడి..ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయితే కానీ..ఆ స్దాయికి రాలేరు. ఇప్పుడు మనకు స్టార్ హీరోయిన్లు గా రాజ్యమేలుతున్న అందాల సుందరిమణులు చాలా మంది ఇలాంటి బాధలు అనుభవించే ఆ స్దాయికి వెళ్ళారు. కానీ, కొందరు హీరోయిన్లు ఉన్నది ఉన్నట్లే మోహానే మాట్లాడేసి..సినీ ఇండస్ట్రీలో అటు ఇటు ఎటు కాకుండా పోయారు.

వాళ్లల్లో ఒక్కరే ఈ రాధికా ఆప్టే. అమ్మడి బోల్డ్ నెస్ గురించి ఎంత చెప్పిన తక్కువే..నటనతో ఎంత బాగా అందరిని మెప్పించగలదో .. తన జోలికి వస్తే మాటలతో కూడా భయపెట్టే రకం..ఈ అమ్మాయిది. నిజానికి రాధికా ఆప్తే కి ఉన్న టాలెంట్ కి, అందానికి స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ఉండాలి. కానీ, అమ్మడు మాట తీరు…బోల్డ్ టాక్స్..స్ట్రైట్ ఫార్వాడ్ మాటలు ఆమెను వెనక్కి నెట్టాయి.

ఎప్పుడు కాంట్రవర్షీయల్ కామెంట్స్ తొ మీడియాలో హైలెట్ అయ్యే ఈ అమ్మడు..రీసెంట్ గా తన పై జరిగిన బాడీ షేమింగ్ గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆమె ముక్కు పై..పరసనల్ బాడీ పార్ట్స్ పై ఛండాలమైన కామెంట్స్ చేసేవారట. కొందరు డైరెక్టర్లు కూడా నీచంగా మాట్లాడుతూ..”నీ ముక్కు రౌండ్ గా ఉంది..షార్ప్ గా సర్జర్జీ చేయించుకో..నీ వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి..వాటి సైజ్ పెంచుకో..”అంటూ సలహాలు ఇచ్చే వారట. కానీ, ఆమెకు అలా చేయడం ఇష్టం లేకపోవడంతో..అందుకు నిరాకరించిందట. దేవుడు ఇచ్చిన అందం తో తృప్తిపడాలే కానీ..ఇలా సర్జరీలు చేయించుకోవడం ఆమెకు ఇష్టం లేదని కుండ బద్ధలు కొట్టిన్నట్లు చెప్పేసింది.

Share post:

Latest