పవన్ కళ్యాణ్ భర్త గా ఫెయిల్..అంత మాట అనేసింది ఏంటి..?

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్లు అయితే ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఎన్ని టాపిక్స్ ఉన్నా..ఎవర్ గ్రీన్ టాప్ ట్రెండింగ్ అంశం ఏదైన ఉంది అంటే అది పవన్ కల్యాన్ గురించే. మెగాస్టార్ తమ్ముడు కావడం, స్టార్ హీరో కావడం..పైగా రాజకీయాలోకి వచ్చి..అధికార పార్టీకి చెమటలు పట్టించడంతో ..పవన్ పై రోజురోజుకు వార్తలు ఎక్కువైపోతున్నాయి.

తన కు అన్నం పెట్టిన సినిమాలను వదులుకోకుండా సినీ ఇండస్ట్రీలో ఒకడిగా ఉంటూనే..మరో వైపు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాలల్లోను చురుగ్గా పావులు కదుపుతున్నాడు పవన్. అయితే, ఆయన ముందడుగు వేసిన ప్రతిసారి కెరీర్ లో చేసిన ఒక్క తప్పు ఆయనను వెనక్కి లాగుతుంది. పవన్ మంచి చేసినా..కూడా ..మధ్యలోకి మూడు పెళ్లిలు అంటూ ఆయనని డీ ఫేమ్ చేస్తున్నారు కొందరు సో కాల్డ్ భజన బ్యాచ్.

అయితే, తాజాగా పవన్ తన కొడుకు అకీరా గ్రాడ్యుయేషన్స్ డేకి వెళ్లి కొడుకుతో కలిసి ఫోటో దిగ్గారు. ఆ ఫోటోలో కొడుకు కూతురితో పాటు..మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఉంది. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇదే ఫోటోని బ్రహ్మాస్తం లాగా వాడుకుంటున్నారు పవన్ యాంటీ బ్యాచ్..నువ్వు తండ్రిగా పాస్ అయినా..భర్త గా ఫెయిల్ అయ్యావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ పై పెద్ద గా పట్టించుకోను అని.. వాళ్ళ నోర్లు వాళ్ల ఇష్టం ..ఎదుటి వారి గురించి ఒక మాట అనేటప్పుడు నువ్వు పద్ధతిగా ఉన్నావా అని చూసుకుంటే మంచిది అంటూ గతంలో లైవ లోనే ట్రోలర్స్ కి గట్టి ఆన్సర్స్ ఇచ్చింది. ప్రజెంట్ రేణు కూడా తన సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసింది.

Share post:

Latest