ఒక్క లిప్ కిస్ కి కోటీ..ఈ హీరోయిన్ టూ కాస్ట్లీ గురూ..?

ఈ మధ్య కాలంలో సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పటి రోజుల్లో అమ్మాయి మీద చెయ్యి వేసి..సీన్లు షూట్ చేయాలంటేనే భయపడిపోయేవారు. జనాలు ఆదరించరు ఏమో అని..వాళ్లు బూతులు తిడతారు అని కొందరు..సమాజానికి అలాంటి సీన్స్ చూయించి పాడు చేయకూడదు అని మరికొందరు డైరెక్టర్స్ లిమిట్స్ లో హద్దులు దాటకుండా..వాళ్ళ పేరు చెడిపోకుండా సినిమాలు తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు చెయ్యి ఏంటి..ఏవేవో వేస్తున్నారు.. చూడ కూడనివి చూయిస్తున్నారు . అంత కలియుగ మాయ అని కొందరు సైలెంట్ గా చూసి ఊరుకుంటున్నారు.

ఇక హీరోయిన్లు కూడా అలాంటి సీన్స్ కి నో అని చెప్పకుండా..డబ్బు ఇస్తే..రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. దీంతో డైరెక్టర్లు డబ్బు ఎరగా వేసి..వాళ్ళతో అలాంటీ సీన్స్ తెరకెక్కించి..సినిమా ను హైలెట్ చేసుకుంటున్నారు. కొనీ సినిమాల్లో ఇలాంటి హాట్ సీన్స్ మరీ ఎక్కువైపోయాయి. శృతిమించిన శృంగారం తో..రొమాన్స్ కాస్త రోతగా చూయిస్తున్నారు. ఇక కొందరు స్టార్ హీరోయిన్లు ఉన్నటువంటి సినిమాలో లిప్ కిస్ లు, బెడ్ సీన్స్ తో మ్యానేజ్ చేస్తున్నారు డైరెక్టర్లు.

అయితే, తాజా గా స్టార్ హీరోయిన్ సమంత లిప్ కిస్ కు రెడీ అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మనకు తెలిసిందే నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత కాస్త బోల్డ్ గానే కనిపిస్తుంది. నచ్చిన వాళ్లతో తిరుగుతూ..ఇష్టం వచ్చిన్నట్లు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె పెట్టుకున్న హద్దులు చెరిపేస్తూ విజయ్ దేవరకొండతో లిప్ లాక్ కు ఓకే చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో హిట్ కొట్టిన శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ హీరోగా సమంత హీరోయిన్ ఖుషీ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ షూటింగ్ ఫొటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. ఈ సినిమాలో ఓ సంధర్భంలో సమంత విజయ్ తో లిప్ లాక్ చేస్తుందట. అందుకు గాను ఆమె కోటి రూపాయిలు ఎక్కువుగా పారితోషకం పుచ్చుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత జనరల్ గా సినిమా 2 నుండి 3 లక్షలు తీసుకుంటుంది. కానీ ఈ సినిమాకి ఏకంగా నాలుగు లక్షలు తీసుకుందట. ఒక్క లిప్ కిస్ ఉన్న కారణంగా కోటీ రూపాయిలు పుచ్చుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ‘ఖుషి’ సినిమాను నిర్మిస్తుండగా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.

Share post:

Popular