ఇంట్రెస్టింగ్: మనకు తెలియని..ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన 5 చట్టాలు ఇవే..!!

ప్రస్తుతం మనం కలియుగం లో ఉన్నామా అంటే కాదు..సోషల్ మీడియా యుగంలో ఉన్నాం అనే చెప్పాలి. ఎందుకంటే, నిద్ర లేచిన మొదలు..రాత్రి పడుకునే వరకు..మొబైల్స్, సోషల్ మీడియా లేనిదే..కాలం ముందుకు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే జనాభా ఊరుకులు పరుగు జీవితం గడుపుతూ..జివనాని కొనసాగిస్తున్నారు. ఆఫిస్ కి వెళ్ళే దారిలో..ట్రాఫిక్ పోలీస్ పట్టుకుని లైసెన్స్ ఉన్నా..రొడ్డు పక్కకు పిలిస్తే..500 చేతిలో పెట్టి తప్పుకుంటున్నారే కాని, ఎందుకు ఇవ్వాలి అని ఏ ఒక్క పౌరుడు ప్రశ్నించడం లేదు.

ప్రేమ పేరుతో అబ్బాయి..అమ్మాయిలను మోసం చేస్తే ..మేము ఉన్నాం అంటూ వచ్చే మహిళా సంఘాలు..అదే అమ్మాయి, అబ్బాయిని మోసం చేస్తే ఎందుకు రావడం లేదు అని తెలుసుకునే తీరిక కూడా లేదు జనాలకి..ఇలా మనకు లైఫ్ లో ముఖ్యమైన..అందరు తెలుసుకోవాల్సిన ఐదు చట్టాల గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం…!!

* ఓ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ మేజర్ అయ్యాక ..ఏమైన చేసుకునే పూర్తి హక్కులు ఉంటాయి. ఒక్కే హోటల్ గదిలో కూడా ఉండచ్చు. ఒక్కవేళ అప్పుడు పోలీస్ ఆఫిసర్ వచ్చి..మిమ్మల్ని ప్రశ్నించిన ..మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసినా అది..Article 21 Constitution చట్ట ప్రకారం నేరం.

* ఇది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం..మీ తప్పు లేకుండా..ఏ పోలీస్ మిమ్మల్ని కొట్టే రైట్ లేదు. అలా ఏ పోలీస్ కొట్టిన మీరు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి Section 166 IPC 1860 ప్రకారం అతని పై కంప్లైంట్ ఇవ్వచ్చు.

* మీ దగ్గర 10సంవత్సరాలు దాటిన ఏ డీజిల్ వెహికల్ ఉన్నా..దాని రోడు పైకి తీసుకురాకుడాదు. ఒక్కవేళ అలా చేస్తే..చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు.

* పెళ్ళికి ముందు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ గురించి చెప్పకున్న..అమ్మాయి కానీ, అబ్బాయి కానీ..దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే అది SEction 12 హిందరు మ్యారేజ్ ACT ప్రకారం అది నేరం. మీరు దీని పై Court లో కేసు వేసి..మీ పెళ్ళిని లీగల్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు.

*బాడి షేమింగ్..ఒక అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ, ఎవ్వరైన వాళ్ల బాడీని చూసి ..వెక్కిరించడం , వాళ్ల మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడటం, ఎగతాళి చేయడం లాంటి వి చేస్తే..Section 509 IPC 1860 ప్రకారం నేరం. అలా వాళ్ల పై కేసు బుక్ చేస్తే..దాదాపు సంవత్సరం నుండి..మూడు సంవత్సరాలు వారకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

Share post:

Popular