బిగ్ షాకింగ్: నెట్టింట లీకైన మెగాడాటర్ మరో పిక్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీల విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయాలు అయితే చెప్పనవసరం లేదు. రోజుకో సరికొత్త మ్యాటర్ నెట్టింట ట్రెండ్ అవుతూ.. వైరల్ అవుతున్నాయి. వాళ్లల్లో మెగా డాటర్ నిహారిక కూడా ఒకరు. ఈమె పేరుకే మెగా డాటర్..పెళ్లైంది కానీ..ఇంకా చిన్న పిల్లలానే బీహేవ్ చేస్తుంది అంటారు జనాలు. ఆమె చేసే పనులు అలానే ఉంటాయి. మొదట ఇంట్లో ఇష్టం లేకపోయిన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.

సరే , మనకు సినిమాలు సెట్ కావు అనుకుని..చక్కగా నాన్న తెచ్చిన టాప్ క్లాస్ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..అంగరంగ వైభవంగా చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. అబ్బో..వీళ్ల పెళ్లి టైంలో నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఇక ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు భర్తతో దిగిన ఫోటోలు చేసిన అల్లరి అభిమానులతో పంచుకునేది నిహారిక. అయితే తన జిమ్ ట్రైనర్ తో చేసిన అల్లరి వీడియో బయటకు వచ్చాక ఆమెను బాగా ట్రోల్ చేసారు..దెబ్బకి ఇన్స్టా డిలిట్ చేసింది.

ఇక ఆ తరువాత పబ్ రైడ్ లో పట్టుబడింది. నీహారిక డ్రగ్స్ తీసుకునిందా..లేదా? అనేది ఇప్పటికే క్వశ్చన్ మార్కే..? ఈ వ్యవహరం తో నీహారిక మూడు వారాలు అడ్రెస్ లేకుండాపోయింది. అయితే తాజాగా నిహారిక కు సంబంధించిన ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోల్లో తన లుక్‌ని మార్చేసింది మెగా డాటర్. నిహారిక తన జిమ్ ట్రైనర్ పక్కనే నిల్చొని కొన్ని క్రేజీ ఫోజులిచ్చారు . జిమ్ అవుట్ ఫిట్ ధరించిన నిహారిక షార్ట్‌ హెయిర్‌తో ట్రెండీగా కనిపిస్తుంది. న్యూ హెయిర్‌తో క్యూట్‌ లుక్స్‌తో నిహారిక ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక కొత్త లుక్ చాలా డిఫరెంట్ గా ఉండటంతో .. నిహారిక మూవీలోకి వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నయా లుక్ ఏదైనా మూవీ కోసమా లేక క్యాజువల్ గా అలా తయారయ్యారా అనేది తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఈ విషయం పై నిహారిక రెస్పాండ్ అవుతుందో లేదో..?