ఆ బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేట్ పార్ట్స్ అంత ఛండాలంగా ఉంటాయా..? రిపోర్టర్ వల్గర్ కామెంట్స్..!!

బిగ్ బాస్..ఇది ఒక్క పెద్ద రియాలిటీ గేమ్ షో. ఇప్పటికే ఈ షో అన్ని భాషల్లోకి ఎక్కేసింది. మన తెలుగు లో కూడా సక్సెస్ ఫుల్ గా ఐదు సీజన్ స్ కంప్లీట్ చేసుకుని.. ప్రజెంట్ బిగ్ బాస్ OTT నడుస్తుంది. ఈ షో ద్వారా మనకు తెలియని చాలా మంది పాపులర్ అయ్యారు..ఫాం లోకి వచ్చారు. షో లోకి సెలబ్రిటీలను పంపించే స్దాయి నుండి.. షో లో ఉన్న వాళ్లని సెలబ్రిటీలుగా మార్చే రేంజ్ కు వచ్చింది ఈ షో. ముఖ్యంగా హిందీలో ఈ షో బాగా ఫేమస్ అయ్యింది. అందులో పాల్గొన్న కంటెస్టేంట్లు బాగా పేరు సంపాదించుకున్నారు.

అందులో ఒక్కరే ఈ మహిరా శర్మ. హిందీ ‘బిగ్ బాస్ 13’ సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా వెళ్లిన ఈ భామ..హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందరి తో చలాకిగా కలిసిపోయే బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మ..టస్క్ అంటే చెలరేగిపోయేది. కన్నింగ్ టాస్క్ లల్లో అయితే విజృంభించేసేది. తన ఆట తో తెలివితేటలతో అందరిని మెప్పించి..శభాష్ అంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఇక బయటకు వచ్చాక కూడా ఆ పాపులారిటీ తో మంచి మంచి అవకాశాలు అందుకుంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ కి బ్యాడ్ ఇన్ సిడేంట్ ఎదుర్కుంది. తాను దారుణమైన అవమానాన్ని ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది. వచ్చిన అవకాశాలను మిస్ కాకుండా ఉపయోగించుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవలే కొత్త చిత్రాన్ని ప్రకటించింది . ఇక అప్పటి నుంచి ఇంటర్వ్యులు ఇస్తూ.. ఫుల్ హంగామ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ పంజాబీ యూట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూకు హాజరైంది. ఇక ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఒళ్ళు మండిపోయి మైక్ విసిరేసి వచ్చేసిందట మహిరా. ఆ చిట్ చాట్ సందర్భంగా రిపోర్టర్ తన బాడీ పై వల్గర్ కామెంట్స్ చేశాడని..పలు అసభ్యకర ప్రశ్నలు అడిగినట్లు చెప్పింది మహిరా. మొదట లావుగా ఉన్నానంటూ ఎగతాళి చేసిన ఆ రిపోర్టర్..ఆ తరువాత తన బాడీ పార్ట్స్ గురించి ఛండాలమైన కామెంట్స్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతను తన బాడీ పార్టుల గురించి మాట్లాడుతుంటే నచ్చక..కోపం వచ్చి..కంట్రోల్ చేసుకోలేక వెంటనే ఇంటర్వ్యూ నుంచి వచ్చేసిన్నట్లు వెల్లడించింది. అయితే మహిరా శర్మకు జరిగిన అవమానం పై పలువురు మండిపడుతున్నారు. వెంటనే అతగాడి పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.