ఇదేం పోయేకాలం..అవి వేసుకోకుండానే వీడియో..బూతులు తిడుతున్న నెటిజన్స్..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే నేటి యువత ఫ్యాషన్ మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు. ఆ ఫారిన్ కల్చర్ అలవాట్లను అనుసరిస్తూ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా మన సంస్కృతి సాంప్రదాయలను మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో హీరోయిన్లు ఎంతలా మారిపోయారు మనం చూస్తూనే ఉన్నాం. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హాట్ బ్యూటీస్ ..బట్టలు మాత్రం చాలా పొదుపుగా వాడుతున్నారు. ఎద భాగం కనిపించేలా టాప్..నడుము కనిపించేలా టీ షర్ట్..తోడ భాగం కనిపించేలా నిక్కర్లు వేసుకుని..దర్శనమిస్తున్నారు. సినిమాలో అంటే క్యారెక్టర్ కోసం అలా చేశారు అని అనుకుంటే..బయటకు వస్తున్నప్పుడు కూడా చడ్డీలు మిడ్డిలు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళకి ఇవి స్టైలీష్ గా అనిపించినా..చూసేవాళ్ళకి మాత్రం ఇవి చాలా రోత గా కనిపిస్తున్నాయి.


ఇక అలాంటి బట్టలు వేసుకుని..సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్..నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతుంది ఈ హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అలాంటి ఓ మార్క్ ను క్రియేట్ చేసుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా వెళ్లిన ఈ అమ్మడు..హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అమ్మడు డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. ఫన్నీ గా డ్రెస్లు వేస్తూ..ఓ వైపు బాడీ పార్ట్స్ కనపడేలా ఎక్స్ పోజ్ చేస్తుంటుంది ఉర్ఫీ జావేద్. ఉర్ఫీ జావెద్.న‌టిగా బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా సీరియ‌ల్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌క‌ల‌రించారు. మేరీ దుర్గాతో న‌టిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే బిగ్ బాస్ ఇంట్లో నుండి వచ్చాక అమ్మడు పాపులారిటీ ట్రిపుల్ అయ్యింది.


ఇక ఎప్పటికప్పుడు సరికొత్త గా డ్రెస్సింగ్ స్టైల్ లో ఫోటో షూట్లు తీస్తూ..వాటి నెట్టింట పోస్ట్ చేస్తున్న ఈ అమ్మడుకి అదే స్దాయిలో నెటిజన్స్ చేత తిట్లు కూడా తింటుంది. డిఫ‌రెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అందాల‌ను చూపిస్తూ చూపించ‌కుండా ర‌చ్చ ర‌చ్చ చేస్తోన్న ఈ అమ్మడు తాజాగా వేసుకున్న డ్రెస్ అభిమానులకు కోపం వచ్చేలా చేసింది. అసలు అమ్మడు ఓంటి మీద డ్రెస్ ఉందా లేదా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన వీడియోలో ఆమె వేసుకున్న డ్రెస్ కి ఒక చెయ్యి భాగం..ఒక కాళ్లు భాగం ఉండదు. ఇక మిగతా బాడీ పార్ట్ ని కవర్ చేసిన పెద్దగా ప్రయోజనం లేదు. బాడీలోని అందాలు అందరికి కనిపించేలా డిజైన్ చేసుకుంది డ్రేస్. ఇక సోష‌ల్ మీడియాలో ఈ వీడియో మంటలు పుట్టిస్తుంది. ఇక కొందరి నెటిజన్స్ అయితే అమ్మడు ని దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఇంతకి ఆ డ్రెస్ ఎలా ఉందో..మీరు ఓసారి చూసి చెప్పండి..!!