ముగ్గురు భామలతో ప్రభాస్ రొమాన్స్ …ఆ హీరోయిన్స్ ఎవరంటారా ?

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో .బాహుబలి దెబ్బకి ప్రభాస్ రేంజ్ మారిపోయిన సంగతి అందరకి తెలిసిందే .ప్రభాస్ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు .ఆ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ఉండే సినిమాలే .ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా రిలీజ్ రెడీ గా ఉండగా .నాగ అశ్విన్తో ఒక సినిమా చేస్తుండగానే ,టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతీ తో చేస్తున్నాడు .

మారుతీ డైరెక్షన్లో వస్తున్న సినిమాకి ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారట .ఆ ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్ రేంజ్ తగ్గట్టే స్టార్ హీరోయిన్స్ అని టాక్ .రాధే శ్యామ్ లో డుబు పెట్టి రొపూజా హెగ్డే తో రోమన్ చేసిన ప్రభాస్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడో లేక డుబు తో కానిస్తాడో చూడాలి.