సర్కారువారి పాట కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్

డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో నవీన్ యెర్నేని ,రవి శంకర్ , గోపిచంద్ ఆచంట ,రామ్ ఆచంట ల సంయుక్తగా నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్ ప్లస్ ,మహేష్ బాబు ఎంటెర్టైనేమేంట్ సంయుక్తగా ప్రొడెక్షన్స్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ,కీర్తి సురేష్ హీరోయిన్గా వస్తున్న సినిమా ‘సర్కారువారి పాట’.ఈ సినిమాలోని కళావతి సాంగ్ ప్రోమో రీలీజ్ చేసింది చిత్ర బృందం . ఈ సాంగ్ లో మహేష్ బాబు ఎప్పుడు మామూలుగానే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు .ఈ చిత్రానికి ఇప్పుడు ట్రేండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.అఖండ సూపర్ హిట్ తో మంచి ఫామ్లో ఉన్న థమన్ సర్కారు వారి పాటకి కూడా అంతే రేంజ్ లో మ్యూజిక్ అందించాడని ఇండస్ట్రీలో టాక్.

Share post:

Latest