రష్మికను తల్లిని చేస్తానన్న స్టార్ డైరెక్టర్..అమ్మడు ఆన్సర్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే..?

రష్మిక మందన..అమ్మడు పేరు గత కొన్ని నెలలుగా మారుమ్రోగిపోతుంది. ఏ మూహుర్తానా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ..చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. నాగశౌర్య హీరో గా నటించిన ఛలో సినిమాలో ఎలా ఉందో..అదే అందం..అదే ఫిజిక్..అదే ఊపుడు తో కుర్రాళ్ళ మతులు పొగొడుతుంది. డే బై డే కి తన అందాని పెంచుకుంటుందే తప్పా.. తగ్గించుకోడం లేదు. కెరీర్ మొదట్లో ఒకటి రెండు ఫ్లాప్ సినిమాలు పడ్డా..ఆ సినిమాలో రష్మిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇక తన తెలివితేటలతో వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేయకుండా..తన బాడీకి ఏ క్యారెక్టర్ అయితే బాగా సెట్ అవుతుందో.. ఎలాంటి పాత్రలు చేస్తే జనాలు ఆమెను ఇంకా ఇష్టపడతారో..గ్రహించి అటువంటి కధలను సెలక్ట్ చేసుకుని..ఫైనల్ గా తన శ్రమను అంతా పెట్టి యాక్ట్ చేసి..మంచి పేరు సంపాదించుకుంది. అందుకే కాబోలు అమ్మడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇప్పుడు బడా బడా స్టార్ హీరోలు కూడా వాళ్ళ సినిమాలో రష్మికను హీరోయిన్ గా పెట్టుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. దీంతో అమ్మడు కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్లు రెమ్యూనరేషన్ కూడా బాగానే అందుకుంటుంది.

రీసెంట్ గా పుష్ప సినిమాతో హిట్ కొట్టిన అమ్మడుకి ఓ బడా డైరెక్టర్ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ఇలాంటి ఆఫర్ కాదండోయ్..బంపర్ ఆఫర్. పెళ్లి కాకుండానే తల్లిని చేసే ఆఫర్. తప్పుగా అనుకోకండి..ఇక్కడ ఏదో తప్పుడు అర్ధం వచ్చే విధంగా కాదు. తన నెక్స్ట్ సినిమాలో రష్మికను పెట్టుకోవాలి అనుకుంటున్నాడట.

అది కూడా ఓ 10 ఏళ్ల పాపకి మదర్ రోల్ లో. సినిమా మొత్తం తల్లి కూతురు సెంటిమెంట్ తో నడుస్తుంది అని..మీరు అయితే ఆ పాత్రకు బాగా సెట్ అవుతారని అడిగారట. కానీ అమ్మడు సింపుల్ గా నొ చెప్పేసిందట. ఇప్పుడు నేను మదర్ రోల్ క్యారెక్టర్స్ చేస్తే నాకు కెరీర్ పై ఎఫక్ట్ పడుతుంది. సారీ సార్..అంటూ మర్యాదపూర్వకంగానే రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం అమ్మడు పుష్ప 2 లో హీరోయిన్ గా చేస్తుంది. చరణ్ శంకర్ సినిమాలో కూడా ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Share post:

Latest