సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ హీరో లిప్ లాక్ పిక్..ఇంత హాట్ చూడలేం రా బాబోయ్..!!

సోషల్ మీడియా ఎందుకు అందుబాటులోకి వచ్చిందో తెలియదు కానీ..దీని చాలా మంది చెడుకే ఉపయోగిస్తున్నారు. అంటే పూర్తిగా చెడ్డ పనులకే ఉపయోగిస్తున్నారు అని చెప్పలేం కానీ ఎక్కువ మంది మాత్రం చెడు మార్గంలో వెళ్లడానికి ఈ సోషల్ మీడియా ప్రధాన కారణం. ఈ రోజుల్లో చిన్న పిల్లాడు కూడా ఫోన్ ని తెగ వాడేస్తున్నారు. పిల్లలు రైమ్స్ చూడటానికి..ఇంకొంచెం పెద్ద పిల్లలు గేంలు ఆడటానికి.. ఇంకొంచెం పిల్లలు పాటలు, డ్యాన్స్ వీడియోలు చూడటానికి..ఇక ఆ తరువాత ఏజ్ పిల్లలు ఏవైనా చూడచ్చు. ఏం చేసినా..ఏం చూసిన మనకు తెలియదు కదా..!

ఇక ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చక సినీ ఇండస్ట్రీకి లీకుల బెడద ఎక్కువైపోయింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటే చాలు ఆ మూవీకి సంబంధించిన ఏదో ఒక్క పిక్..లేదా పాటలకు సంబంధించిన ఆడియో..డ్యాన్స్ లకు సంబంధించిన వీడియో..ఫైట్ సీన్స్ కి సంబంధించిన క్లీప్స్ నెట్టింట ముందుగానే రిలీజ్ అయ్యి సినిమా మేకర్స్ కి కొత్త టెన్షన్ లు పుట్టిస్తున్నాయి. ఇప్పటీకే ఇలా సినిమా రిలీజ్ కంటే ముందే ఎన్నో సీన్లు..పాటలు..ఫైట్ క్లిప్స్ లీకైయాయి.

తాజాగా మాస్ మహా రాజ రవితేజ హీరో గా నటిస్తున్న ఖిలాడి సినిమాకు సంబంధించి ఓ పిక్ నెట్టింట లీక్ సంచలనంగా మారింది. ఆ పిక్ లో రవి తేజ హీరోయిన్ ని పెదాల పై ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అందిన సమచారం ప్రకారం ఈ ఖిలాడి మూవీ సీరియస్ గా సాగిపోయే మూవీ అనుకున్నారు. కానీ తాజాగా లీక్ అయిన ఈ లిప్ లాక్ ఫోటో చూసి..మంచి మాస్ మసాలా బిట్ లను కూడా తెరకెక్కించిన్నట్లు ఉన్నారు డైరెక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ ‘ఖిలాడీ’ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. మరి చూడాలి ఈ మూవీ రవితేజ కు ఎలాంటి విజయం అందింస్తుందో..?