విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” టీజర్ అదుర్స్

దర్శకుడు విద్యా సాగర్ చింత డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”.ఈ రోజు ఈ చిత్రం టీజర్ విడుదల చేసారు చిత్ర బృందం . విశ్వక్ సేన్ గత సినిమాలకు బిన్నంగా ఉన్నది అనిపిస్తుంది ఈ చిత్రం టీజర్ చూస్తుంటే.

ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి కూర్చొని చూడదగే సినిమాలాగే కనిపిస్తుంది .పల్లె టూర్ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా ఇందులో విశ్వక్ కూడా ఒక మిడిల్ ఏజ్డ్ పెళ్లి కాని యువకుడిగా ఫైనల్ గా ఒక పెళ్లి సెట్టయ్యాక పడే ఇబ్బందులు అని టీజర్లోనే చూపించాడు డైరెక్టట్ .అలానే హీరోయిన్ రుక్సర్ కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ మంచి కెమిస్ట్రీ కనబరిచింది. జై క్రిష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. వచ్చే మార్చ్ 4న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.

Share post:

Latest