టాలీవుడ్లో రెమ్యూనరేషన్ కోటికి తగ్గని హీరోయిన్స్ ఎవరో మీకు తెలుసా ?

గత 10 టూ 15 ఇయర్స్ వరకు హీరోయిన్స్ కి కోటి రూపాయలు పారితోషకం లేదు .ఎంతటి స్టార్ హీరోయిన్ అయిన కోటి రూపాయలు లోపే .ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోయిన్స్ రెండో సినిమాటినే ఆ టార్గెట్ చేరిపోతున్నారు .మొదటి సినిమా హిట్ అయితే చాలు నెక్స్ట్ సినిమాలకే కోటి తీసుకుంటున్నారు .కోటి డిమాండ్ చేసిన కొత్త హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం .

టాలీవుడ్లో పెళ్లి సందడితో పరిచమైన కన్నడ అమ్మాయి శ్రీలీలా ..ఈ అమ్మడు యాక్టింగ్ చూసి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు శభాష్ అన్నారు .పెళ్లిసందడి బి .సి సెంటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది .ఈ సినిమాకు శ్రీలీలా గ్లామర్ ,పెరఫామెన్స్ ప్రధాన ఆకర్షణగా నిల్చింది.పెళ్ళిసందడి తరువాత రవి తేజ తో ధమాకా సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది .ఇలా వరస ఆఫర్స్ తో నిర్మాతల దగ్గర కోటి రూపాయలు డిమాండ్ చేస్తుంది శ్రీలీలా .తక్కువ టైములో కోటి రూపాయల క్లబ్ లో చేరిన మరొక హీరోయిన్ కృతి శెట్టి .డబ్యు మూవీ ఉప్పెన కోసం ఆమె తీసుకున్న పారితోషకం అక్షరాలా పది లక్షలంట, శ్యామ్ సింగ్ రాయ్ ,బంగారాజు సినిమాలకు యాభై లక్షలు తీసుకున్న కృతి శెట్టి ఆ తరువాత చేసే సినిమాలకు కోటి పుచ్చుకుంటున్నట్టు టాక్ .

టాలీవుడ్లో అప్పటికే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ పది నుండి ఇరవై కోట్లు మధ్య నడుస్తున్నదని ,కానీ స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ కోటి కి టచ్ చేయలేదు .అరడజను సినిమాలు చేసిన హీరోయిన్ తో కోటి రూపాయల కాన్సెప్ట్ 15 ఇయర్స్ క్రితమే మొదలైంది .ఇంతకీ ఆమె ఎవరు , ఏ సినిమాతో ఒక్కసారి చూద్దాం .తెలుగులో కోటి రూపాయలు తీసుకున్న తోలి హీరోయిన్గా ఇలియానా పేరు చెబుతారు.దేవదాసుతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా రెండో సినిమానే మహేష్ తో పోకిరి చేసింది .ఎడొవ సినిమా సిద్దార్థ్తో అట సినిమాలో నటించినద్దుకు కోటి రూపాయలు అందుకుందంట .అలాగా ఇలియానా లాగా ఇప్పటి హీరోయిన్లు ఆరు ,ఏడూ సినెమాలవరకు ఆగాల్సిన అవసరం లేదు .ఫస్ట్ సినిమా హిట్ పడితే రెండో సినిమాకే కోటి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ .