మోహన్ బాబు సంచలన ప్రకటన …కొత్త యూనివర్సిటీ స్థాపన ,పేరు ఏమిటంటే !

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తెలియన వారెవ్వరూ ఉండరు . వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అయ్యిన మోహన్ బాబు ఏది చేసిన ఒక సంచలమే . రీసెంట్ గా జరిగినా మా ఎలక్షన్స్ గొడవలు , ఏపీ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్లు వివాదం జరుగుతున్న ‘మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించలేదు .కానీ మోహన్ బాబు కంటి తుడుపుగా ఒక లెటర్ రాసి సరిపెట్టుకున్న్నారు .అయితే ఇండస్ట్రీలో టికెట్ రేట్లు గురించి వై ఎస్ జగన్ తో చిరంజీవి ఈ రోజు మీట్ అవుతున్నారు .

మోహన్ బాబు చాల ఇయర్స్ క్రితం శ్రీ విద్య నికేతన్ పేరుతో విద్య సంస్థలను స్థాపించటం ,అందులో పేద విద్యార్థులకు ఫీజు తాగింపు కార్యకమాలు చేస్తున్నది అందరకి తెలిసిందే . అయితే మోహన్ బాబు ఈ రోజు తన పేరుతొ కొత్త శుభవార్త చెప్పారు .అదేంటే ‘మోహన్ బాబు యూనివర్సిటీ ‘ పేరుతో తిరుపతిలో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తునంటూ ప్రకటించారు .తన తల్లి తండ్రులు , అభిమానులు , శ్రేయాభిలాషులు దీవినాలతో మోహన్ బాబు యూనివర్సిటీ స్థాపిస్తునట్టు సగర్వం గా చెపుతున్నట్టు ట్విట్టర్ ద్వారా అయన తెలియజేసారు . ఇంకా అయన ఏమన్నారంటే ఒక సారి చూద్దాం .

Share post:

Popular