అనిల్ కపూర్ ని చూసినప్పుడల్లా శ్రీదేవి అలా చేసేదట..!!

శ్రీదేవి జాతీయ స్థాయిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అకస్మాత్తుగా మరణించిన తర్వాత దేశ సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇకపోతే తన కూతురు జాన్వి కపూర్ ను అలాగే స్టార్ హీరోయిన్ గా చూసుకుని మురిసిపోవాలని అనుకున్న శ్రీదేవి కోరిక.. కోరికగానే మిగిలిపోయింది ఇక ఆమె తన కూతురి ముద్దు ముచ్చట చూడకుండానే స్వర్గస్తులవడంపై గమనార్హం. ఇకపోతే తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాట్లాడుతూ అనిల్ కపూర్ కనిపించినప్పుడల్లా ఏం చేసేదో వెల్లడించింది.

Anil Kapoor remembers his 'Mr India' co-star Sridevi on her second death anniversary: We've missed you everyday | Hindi Movie News - Times of India

తన తల్లి గురించి చెబుతూనే తన బాబాయ్ అనిల్ కపూర్ గురించి కూడా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ అమ్మ ఎప్పుడు బాబాయ్ ని కలిసినా సరే ప్రతిసారి బాబాయ్ కాళ్ళకు దండం పెట్టేది ..తన ఫేవరెట్ స్టార్ అనిల్ కపూర్ అని చాలాసార్లు చెప్పింది.

Anil Kapoor Breaks Down Reminiscing His 'Lamhe' With Late Sridevi On The Sets Of 'Indian Idol'

అంతే కాదు తన తల్లి ..తన బాబాయ్ అనిల్ కపూర్ తో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది అని , బాబాయ్ మా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు అని జాన్వీ కపూర్ వెల్లడించింది.

Share post:

Latest