అర్థ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చిన మెగా హీరో..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గ‌ని` ఒక‌టి. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, న‌దియా, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో క‌నిపించబోతున్నారు.

Image

బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం వ‌రుణ్ ఎంతో శ్రమించాడు. తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. వాటిల్లో సిక్స్ ప్యాక్ బాడీతో ఫుల్‌ ఫిట్ గా కనిపిస్తున్నారు వరుణ్.

Image

ఇక ఓ ఫోటోలో అయితే షర్ట్ లేకుండా అర్థ న‌గ్నంగా క‌నిపించాడు. ఏదేమైనా తాజా ఫోటోలు చూస్తుంటే ఆయన పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. ఈయన మేకోవర్ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆశ్చ‌ర్య‌పోతోంది.

Image

 

Share post:

Latest