`వరుడు కావలెను` 3 డేస్ క‌లెక్ష‌న్‌..ఇంకా ఎంత రావాలంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్ర‌మే `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా..సూర్య దేవర నాగవంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

Varudu Kaavalenu' movie review: This Naga Shaurya, Ritu Varma starrer does not hit the mark - The Hindu

భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌టకి చెప్పకుండా న‌లిగిపోయే ప్రేమికుల కథే వ‌రుడు కావ‌లెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. క‌లెక్ష‌న్లు మాత్రం సో..సో..గా ఉన్నాయి. మూడు రోజులకు కలిసి ఈ సినిమా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేయ‌గ‌లిగింది.

Varudu Kaavalenu Movie Review: Old Story With New Faces

`వరుడు కావలెను` 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

నైజాం- 0.83 కోట్లు
సీడెడ్- 0.30 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.28 కోట్లు
ఈస్ట్- 0.25 కోట్లు
వెస్ట్- 0.20 కోట్లు
గుంటూరు- 0.16 కోట్లు
కృష్ణా- 0.21 కోట్లు
నెల్లూరు- 0.15 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణ- 2.38 కోట్లు షేర్
———————————————

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.88 కోట్లు

వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్- 3.26 కోట్లు షేర్

Varudu Kaavalenu' Twitter review: Here's what netizens think of Naga Shaurya, Ritu Varma's film | Telugu Movie News - Times of India

కాగా, వరుడు కావలెను మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. తొలి మూడు రోజుల్లో 3.26 కోట్లు వచ్చాయి. దాంతో ఇప్పుడీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం మరో 5.50 కోట్లు రావాల్సిందే.

Share post:

Popular