మెగా కోడలు కావాల్సిన రెజినా..ఎందుకు మిస్ చేసుకుంది?

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. ఒక‌ప్పుడు మెగా కోడ‌లు అవుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా `పిల్ల నువ్వు లెని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్ సేల్` వంటి హిట్ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.

Regina Cassandra opens up on dating rumours with Sai Dharam Tej. Read details - Movies News

దీంతో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రెజీనాలు ప్రేమ‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ని అప్ప‌ట్లో ర‌క‌ర‌కాల వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. పైగా ఈ వార్త‌ల‌ను ఇటు సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌, అటు రెజీనా ఇద్ద‌రూ ఖండించ‌క‌పోవ‌డంతో.. వాటికి మ‌రింత బ‌లం చేకూరాయి.

Sai Dharam Tej and Regina Cassandra in Subramanyam For Sale - Photos,Images,Gallery - 30924

ఈ నేప‌థ్యంలోనే మెగా కోడలు అవుతుందని అందరూ భావించగా.. అందరి ఊహల‌కు విరుద్ధంగా రెజీనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరిగా మిగిలిపోయింది. మ‌రోవైపు ఆఫ‌ర్లు కూడా అంతంత మాత్రంగానే ఉండ‌టంతో.. హీరోయిన్‌గానే కాకుండా నెగ‌టివ్ రోల్స్ సైతం చేస్తూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Regina opens up on 'affair' with Mega hero! - mirchi9.com

Share post:

Latest