న‌డుమందాలు, మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో పిచ్చెక్కిస్తున్న ప్రియ‌మ‌ణి..!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు బెట్టిన ఈ అందాల భామ‌.. `పెళ్ళైనకొత్తలో` సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను అందుకున్న ప్రియ‌మ‌ణి.. తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది.

అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకున్న ఈ భామ‌.. వివాహం అనంత‌రం కొన్నాళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మై మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి తానేంటో నిరూపించుకుంది.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటుగా టీవీ షోలు సైతం చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. ఇక మ‌రోవైపు సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రియ‌మ‌ణి.. త‌ర‌చూ హాట్ హాట్ ఫొటో షోట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది.

తాజాగా కూడా కలర్ ఫుల్ గా ఉన్న ట్రెండీ డ్రెస్‌ను ధ‌రించి న‌డుమందాలు చూపిస్తూ మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో ప్రియ‌మ‌ణి పిచ్చెక్కించేసింది. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ప్రియ‌మ‌ణి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి లేటెందుకు మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.