హాట్ షోతో పాయ‌ల్ అరాచ‌కం..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పాయ‌ల్‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవ‌డంతో పాటు బోల్డ్ బ్యూటీగా ముద్ర‌ను వేయించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత వెంకీమామ‌, డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది.

కానీ, పాయ‌ల్‌కు మాత్రం స‌రైన హిట్టే ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాల‌తో పాటు ప‌లు వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్న పాయ‌ల్‌.. సోష‌ల్ మీడియాలో మాత్రం య‌మా యాక్టివ్‌గా ఉంటూ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తోంది. ఇప్పుడు కూడా పాయ‌ల్ అదే చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన ఎక్స్‌పోజింగ్ ఒక ఎత్తైతే.. తాజా ఫొటో షూట్ మ‌రో ఎత్త‌నే చెప్పాలి.

ఎందుకంటే, లోపల బట్టలేవి వేసుకోకుండా ఓ బ్లేజర్ మాత్రమే ధరించి హాట్ షోతో అరాచ‌రం సృష్టించింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన వీడియోను పాయ‌ల్ సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది. కానీ, ఈ వీడియోలో పాయ‌ల్ ఎద అందాలు శృతిమించి కనిపించాయి. అది గ‌మ‌నించిన మ‌న బోల్డ్ బ్యూటీ వెంట‌నే వీడియోని డిలీట్ చేసి మ‌రో వీడియోను పోస్ట్ చేసింది.

కానీ, అప్ప‌టికే పాయ‌ల్ వీడియో నెట్టింట్లో అందరికీ చేరిపోయింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పాయల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు, వీడియోలే క‌నిపిస్తున్నాయి. ఇక మొత్తానికి పాయల్ హద్దులు దాటి చేసిన అందాల విందుకు కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు.

https://www.instagram.com/reel/CW2dcGCAAX7/?utm_source=ig_web_copy_link

Share post:

Latest