మంత్రి కేటీఆర్ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!

నాగచైతన్య తో విడాకులు తరువాత సమంత తన కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. దాంతో ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన పర్సనల్ విషయాల తో పాటు వివిధ అంశాలపై కొన్ని పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కూడా ఒక పోస్ట్ చేయడం వల్ల గా మారింది.

ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకోవడానికి మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల రక్షక్ వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇ వాహనాలు ఒక్కో జిల్లాకు కి 33 బాలల రక్షణ వాహనాలను ప్రారంభించారు. అందుకుగాను 1089 అనే నెంబర్ ను కూడా అమలులోకి తీసుకు వచ్చారు. ఈ పని చేసిన సత్యవతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు. ఇలాంటి పనులు ఎన్నో చేయాలని అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్టోరీలో చప్పట్లు కొడుతూ ఉన్నట్లుగా ఒక ఎమోజిను షేర్ చేసింది. దీంతో ఇది బాగా వైరల్ గా మారుతుంది

 

Share post:

Popular