అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!

అనుష్కతో రాజమౌళికి విడదీయరాని బంధం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి అనుష్క గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. మొన్న మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు నా కుటుంబానికి కూడా చాలా క్లోజ్ అని రాజమౌళి వివరించారు.

- Advertisement -

ఇక అనుష్క తో వచ్చిన చిక్కంతా ఒకటేనని తెలిపాడు.. అదేమిటంటే రవితేజతో విక్రమార్కుడు సినిమా తీసినప్పుడు ప్రతి సీను కూడా ముందే చూపించమని అడిగేది. అంతేకాదు రొమాన్స్ సీన్ కూడా రవితేజ తో నేను చేసిన తర్వాతనే తను తన బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకొని, ఆ తర్వాత చేసేది అని , విక్రమార్కుడు సినిమా సమయంలో అనుష్క తో బాగా ఇబ్బంది పడ్డాను అంటూ నవ్వుతూ తెలిపాడు రాజమౌళి. అంతే కాదు గుడ్ అబ్జర్వర్ అని కూడా తెలిపాడు.

Share post:

Popular