ప్రభుదేవాతో అన‌సూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటో తెలుసా?

న‌టుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో అన‌సూయ `ఫ్లాష్ బ్యాక్‌` ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఆగండి అక్క‌డికే వ‌స్తున్నా. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో డాన్ శ్యాండీ దర్శకత్వంతో తెర‌కెక్కుతున్న చిత్రం `ఫ్లాష్ బ్యాక్‌`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి `గుర్తుకొస్తున్నాయి` అనేది ట్యాగ్ లైన్‌.

 ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫ్లాష్ బ్యాక్’. ‘గుర్తుకొస్తున్నాయి’ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై P. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.

అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథతో రాబోతున్న ఈ మూవీని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో మొట్ట‌మొద‌ట డబ్బింగ్‌ మొదలు పెట్టింది అనసూయ.

anchor anasuya: Anasuya 'Flashback' .. So with Prabhu Deva! Key Regina .. - anasuya bharadwaj busy with flash back movie dubbing works » Jsnewstimes

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ద్వారా తెలిపిన మేక‌ర్స్‌.. సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇక త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని సైతం ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రానికి శ్యామ్ సంగీతం అందిస్తుండ‌గా..నందు దుర్లపాటి మాటలు రాశారు.

Share post:

Latest