చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అన‌సూయ శారీ లుక్స్‌..కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్సే!

అనసూయ భరధ్వాజ్.. తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌సరం లేని పేరు. పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న అన‌సూయ‌.. ఓవైపు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా దూసుకుపోతూనే.. మ‌రోవైపు వెండితెర‌పై సైతం మంచి మంచి పాత్ర‌లు పోషిస్తూ స‌త్తా చాటుతోంది.

Image

ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రి హృదయాలు గల్లంతు చేసేస్తుంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది.Image

ఆహా 2.0 లో పాల్గొన్న అన‌సూయ చీర‌క‌ట్టులో వ‌చ్చి ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసింది. చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అన‌సూయ శారీ లుక్స్‌.. ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి లేటెందుకు మీరూ ఆమె పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.

ImageImageImageImageImageImageImageImageImage

Share post:

Latest