స్లీవ్ లెస్ గౌనులో అన‌సూయ వ‌య్యారాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

అనసూయ భరధ్వాజ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరిది. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిన అన‌సూయ‌.. రంగస్థలంలో రంగమ్మ‌త్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీతో త‌ర్వాత బడా సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం పుష్ప‌, ఆచార్య‌, ఖిలాడి, రంగమార్తాండ త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తోంది.

Anasuya latest photoshoot for Jabardasth show

అలాగే త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తున్న అన‌సూయ‌.. మ‌రోవైపు మతిపోగొట్టే గ్లామర్ షోతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది.

Anasuya latest photoshoot for Jabardasth show

తాజాగా కూడా టైట్ స్లీవ్ లెస్ గౌను ధ‌రించి అను.. వ‌య్యారాలు పోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది. పచ్చని చెట్ల మధ్యలో చేసిన అనసూయ ఫోటో షూట్ నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. మ‌రి లేటెందుకు మీరూ రంగ‌మ్మ‌త్త లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.